Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

అన్నపూర్ణా స్తోత్రం Annapurna stotram Telugu

అన్నపూర్ణా స్తోత్రం

అన్నపూర్ణా స్తోత్రం Annapurna stotram Telugu, అన్నపూర్ణ స్తోత్రం, అన్నపూర్ణ స్తోత్రాలు, అష్టకం,అన్నపూర్ణ దేవి మంత్రం,అన్నపూర్ణాష్టకం pdf,అన్నపూర్ణ సదాపూర్ణే శ్లోకం ఇన్ తెలుగు,అన్నపూర్ణాష్టకం తెలుగు,అన్నపూర్ణ అష్టోత్తర శతనామావళి,Annapurna ashtakam telugu pdf,Annapurna Stotram PDF,Annapoorna stotram Lyrics in Kannada,Annapoorna stotram lyrics in malayalam,Annapurna Stotram lyrics,Annapoorna stotram Lyrics in tamil,Annapurna Stotram Lyrics Sanskrit,Annapurna Stotram benefits,



శ్రీబ్రహ్మభైరవ ఉవాచ -
సాధనాని చ సర్వాణి శ్రుతాని తవ సువ్రత ।
ఇదానీం వద దేవేశ స్తోత్రాణి కవచాని చ ॥ ౧॥

శ్రీశివ ఉవాచ -
కథయామి తవ స్నేహాత్ స్తోత్రాణి కవచాని చ ।
అన్నపూర్ణాప్రీతిదాని సావధానోఽవధారయ ॥ ౨॥

హ్రీంకారం ప్రథమం నమో భగవతి స్వాహావసానాం ధ్రువం
     మన్త్రం సప్తదశాక్షరం జపతి తే మాహేశ్వరి ప్రోక్షితమ్ ।
ధ్యాయేఽమ్బే తరుణారుణం తవ వపుర్నిత్యాన్నపూర్ణే శివే
     గేహే తస్య విరాజతే సరభసం దివ్యాన్నరాశిర్ధ్రువమ్ ॥ ౩॥

హ్రీంకారముర్తిం కమనీయవక్త్రాం చన్ద్రాఙ్కరేఖాన్వితభాలభాగామ్ ।
ఈశాన్కాన్తాం ప్రణమామి నిత్యాం లక్ష్మీవిలాసాస్పదపాదపీఠామ్ ॥ ౪॥

నమోఽస్తు తుభ్యం గిరిరాజకన్యే నమోఽస్తు కామాన్తకవల్లభాయై ।
నమోఽస్తు పఙ్కే రుహలోచనాయై నమః శివాయై శశిభూషణాయై ॥ ౫॥

వామే కరేఽమృతమయం కలశఞ్చ దక్షే
     స్వర్ణాఙ్కితాం నను పల్లాన్నమయీఞ్చ దర్వీమ్ ।
చిత్రాం సువర్ణవసనాం గిరిశస్య కాన్తాం
     సత్పద్మపత్రనయనాం మనసాహమీడే ॥ ౬॥

వామే మాణిక్యపాత్రం మధురసభరితం బిభ్రతీం పాణిపద్మే
     దివ్యైరత్నైః ప్రపూర్ణాం మణిమయవలయే దక్షిణే రత్నదర్వీమ్ ।
రక్తాఙ్గీ పీనతుఙ్గస్తనభరవిలసంస్తారహారాం త్రినేత్రాం
     వన్దే పూర్ణేన్దుబిమ్బప్రతినిధివదనామమ్బికామన్నపూర్ణామ్ ॥ ౭॥

భగవతి భవరోగాత్ పీడితం దుష్కృతోత్థాత్
     సుతదుహితృకలత్రోపద్రవేణానుజాతమ్ ।
విలసదమృతదృష్ట్యా వీక్ష్య విభ్రాన్తచిత్తమ్
     సకలభువనమాతస్త్రాహి మామన్నపూర్ణే ॥ ౮॥

మాహేశ్వరీమాశ్రితకల్పవల్లీమహం భవచ్ఛేదకరీం భవానీమ్ ।
క్షుధార్తజాయాతనయాభ్యుపేతస్త్వామన్నపూర్ణాం శరణం ప్రపద్యే ॥ ౯॥

దారిద్ర్యదావానలదహ్యమానం నమోఽన్నపూర్ణే గిరిరాజకన్యే ।
కృపామ్బువర్షైరభిషిఞ్చ త్వం మాం త్వత్పాదపద్మార్పితచిత్తవృత్తిమ్ ॥ ౧౦॥

ఇత్యన్నపూర్ణాస్తవరత్నమేతచ్ఛ్లోకాష్టకం యః పఠతీహ భక్త్యా ।
తస్మై దదాత్యన్నసమృద్ధిరాశిం శ్రియఞ్చ విద్యాఞ్చ పరత్ర ముక్తిమ్ ॥ ౧౧॥

ఇత్యన్నదాకల్పే షోడశపటలే అన్నపూర్ణాస్తోత్రం సమాప్తమ్



All copyrights reserved 2012 digital media act

No comments:

Post a Comment