Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

శ్రీరాధా అష్టోత్తర శతనామావళిః Sri Radha Ashtottarashata Namavali Lyrics in Telugu

 శ్రీరాధాష్టోత్తరశతనామావళిః 

శ్రీరాధా అష్టోత్తర శతనామావళిః Sri Radha Ashtottarashata Namavali Lyrics in Telugu, రాధా స్తోత్రం,రాధా స్తోత్రాలు,రాధా దేవి స్తోత్రం, రాధా దేవి స్తోత్రాలు,రాధ స్తోత్రం,రాధా స్తోత్రం pdf,radha stotram,Radha Stotram Lyrics,Radha Stotram PDF,Radha sloka in sanskrit,Sri Radha Stotram,


శ్రీరాధాయై నమః ।

శ్రీరాధికాయై నమః ।

కృష్ణవల్లభాయై నమః ।

కృష్ణసమ్యుక్తాయై నమః ।

వృన్దావనేశ్వర్యై నమః ।

కృష్ణప్రియాయై నమః ।

మదనమోహిన్యై నమః ।

శ్రీమత్యై నమః ।

కృష్ణకాన్తాయై నమః ।

కృష్ణానన్దప్రదాయిన్యై నమః । ౧౦ ।


యశస్విన్యై నమః ।

యశోదానన్దనవల్లభాయై నమః ।

త్రైలోక్యసున్దర్యై నమః ।

వృన్దావనవిహారిణ్యై నమః ।

వృషభానుసుతాయై నమః ।

హేమాఙ్గాయై నమః ।

ఉజ్జ్వలగాత్రికాయై నమః ।

శుభాఙ్గాయై నమః ।

విమలాఙ్గాయై నమః ।

విమలాయై నమః । ౨౦ ।


కృష్ణచన్ద్రప్రియాయై నమః ।

రాసప్రియాయై నమః ।

రాసాధిష్టాతృదేవతాయై నమః ।

రసికాయై నమః ।

రసికానన్దాయై నమః ।

రాసేశ్వర్యే నమః ।

రాసమణ్డలమధ్యస్థాయై నమః ।

రాసమణ్డలశోభితాయై నమః ।

రాసమణ్డలసేవ్యాయై నమః ।

రాసక్రిడామనోహర్యై నమః । ౩౦ ।


కృష్ణప్రేమపరాయణాయై నమః ।

వృన్దారణ్యప్రియాయై నమః ।

వృన్దావనవిలాసిన్యై నమః ।

తులస్యధిష్టాతృదేవ్యై నమః ।

కరుణార్ణవసమ్పూర్ణాయై నమః ।

మఙ్గలప్రదాయై నమః ।

కృష్ణభజనాశ్రితాయై నమః ।

గోవిన్దార్పితచిత్తాయై నమః ।

గోవిన్దప్రియకారిణ్యై నమః ।

రాసక్రీడాకర్యై నమః । ౪౦ ।


రాసవాసిన్యై నమః ।

రాససున్దర్యై నమః ।

గోకులత్వప్రదాయిన్యై నమః ।

కిశోరవల్లభాయై నమః ।

కాలిన్దీకులదీపికాయై నమః ।

ప్రేమప్రియాయై నమః ।

ప్రేమరూపాయై నమః ।

ప్రేమానన్దతరఙ్గిణ్యై నమః ।

ప్రేమధాత్ర్యై నమః ।

ప్రేమశక్తిమయ్యై నమః । ౫౦ ।


కృష్ణప్రేమవత్యై నమః ।

కృష్ణప్రేమతరఙ్గిణ్యై నమః ।

గౌరచన్ద్రాననాయై నమః ।

చన్ద్రగాత్ర్యై నమః ।

సుకోమలాయై నమః ।

రతివేషాయై నమః ।

రతిప్రియాయై నమః ।

కృష్ణరతాయై నమః ।

కృష్ణతోషణతత్పరాయై నమః ।

కృష్ణప్రేమవత్యై నమః । ౬౦ ।


కృష్ణభక్తాయై నమః ।

కృష్ణప్రియభక్తాయై నమః ।

కృష్ణక్రోడాయై నమః ।

ప్రేమరతామ్బికాయై నమః ।

కృష్ణప్రాణాయై నమః ।

కృష్ణప్రాణసర్వస్వదాయిన్యై నమః ।

కోటికన్దర్పలావణ్యాయై నమః ।

కన్దర్పకోటిసున్దర్యై నమః ।

లీలాలావణ్యమఙ్గలాయై నమః ।

కరుణార్ణవరూపిణ్యై నమః । ౭౦ ।


యమునాపారకౌతుకాయై నమః ।

కృష్ణహాస్యభాషణతత్పరాయై నమః ।

గోపాఙ్గనావేష్టితాయై నమః ।

కృష్ణసఙ్కీర్తిన్యై నమః ।

రాససక్తాయై నమః ।

కృష్ణభాషాతివేగిన్యై నమః ।

కృష్ణరాగిణ్యై నమః ।

భావిన్యై నమః ।

కృష్ణభావనామోదాయై నమః ।

కృష్ణోన్మాదవిదాయిన్యై నమః । ౮౦ ।


కృష్ణార్తకుశలాయై నమః ।

పతివ్రతాయై నమః ।

మహాభావస్వరూపిణ్యై నమః ।

కృష్ణప్రేమకల్పలతాయై నమః ।

గోవిన్దనన్దిన్యై నమః ।

గోవిన్దమోహిన్యై నమః ।

గోవిన్దసర్వస్వాయై నమః ।

సర్వకాన్తాశిరోమణ్యై నమః ।

కృష్ణకాన్తాశిరోమణ్యై నమః ।

కృష్ణప్రాణధనాయై నమః । ౯౦ ।


కృష్ణప్రేమానన్దామృతసిన్ధవే నమః ।

ప్రేమచిన్తామణ్యై నమః ।

ప్రేమసాధ్యశిరోమణ్యై నమః ।

సర్వైశ్వర్యసర్వశక్తిసర్వరసపూర్ణాయై నమః ।

మహాభావచిన్తామణ్యై నమః ।

కారుణ్యామృతాయై నమః ।

తారుణ్యామృతాయై నమః ।

లావణ్యామృతాయై నమః ।

నిజలజ్జాపరీధానశ్యామపటుశార్యై నమః ।

సౌన్దర్యకుఙ్కుమాయై నమః । ౧౦౦ ।


సఖీప్రణయచన్దనాయై నమః ।

గన్ధోన్మాదితమాధవాయై నమః ।

మహాభావపరమోత్కర్షతర్షిణ్యై నమః ।

సఖీప్రణయితావశాయై నమః ।

కృష్ణప్రియావలీముఖ్యాయై నమః ।

ఆనన్దస్వరూపాయై నమః ।

రూపగుణసౌభాగ్యప్రేమసర్వాధికారాధికాయై నమః ।

ఏకమాత్రకృష్ణపరాయణాయై నమః ।


ఇతి శ్రీరాధాష్టోత్తరశతనామావలిః సమ్పూర్ణా ।

No comments:

Post a Comment