Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

శివజయవాద స్తోత్రమ్ Shivajayavaada Stotram

 శివజయవాద స్తోత్రమ్

శివజయవాద స్తోత్రమ్ Shivajayavaada Stotram telugu,  శివ స్తోత్రం ఇన్ తెలుగు లిరిక్స్, శివ స్తోత్రం pdf,శివ స్తోత్రం తెలుగులో,శివ పంచాక్షరీ స్తోత్రం pdf,శివ స్తుతి,శివ నామ స్తోత్రం,శివ స్తోత్రం లిరిక్స్,శివ తాండవ స్తోత్రం PDF Download,శివ సహస్రనామ స్తోత్రం pdf  Shiva Stotram Telugu pdf,Shiva slokas in telugu pdf,shiva Stotram,shiva stotralu,shiva Stotram telugu,shiva stotra telugu pdf,shiva Stotram in telugu lyrics,shiva Stotram telugu PDF download, Shiva stotram telugu pdf,Shiva stotram in telugu lyrics,శివ స్తోత్రాలు,శివ స్తోత్రములు,శివ స్తోత్రం,శివ స్తోత్రం తెలుగు,శివ స్తోత్రం తెలుగు pdf,శివ స్తోత్రం ఇన్ తెలుగు,


జయ జయ గిరిజాలఙ్కృతవిగ్రహ, జయ జయ వినతాఖిలదిక్పాల |

జయ జయ సర్వవిపత్తివినాశన, జయ జయ శఙ్కర దీనదయాళ ||౧||


జయ జయ సకలసురాసురసేవిత, జయ జయ వాంఛితదానవితన్ద్ర |

జయ జయ లోకాలోకధురన్ధర జయ జయ నాగేశ్వర ధృతచన్ద్ర ||౨||


జయ జయ హిమాచలనివాసిన్ జయ జయ కరుణాకల్పితలిఙ్గ |

జయ జయ సంసృతిరచనాశిల్పిన్ జయ జయ భక్తహృదంబుజభృఙ్గ ||౩||


జయ జయ భోగిఫణామణిరఞ్జిత, జయ జయ భూతివిభూషితదేహ |

జయ జయ పితృవనకేలిపరాయణ, జయ జయ గౌరీవిభ్రమగేహ ||౪||


జయ జయ గాఙ్గతరఙ్గలులితజట, జయ జయ మఙ్గళపూరసముద్ర |

జయ జయ బోధవిజృంభణకారణ , జయ జయ మానసపూర్తివినిద్ర ||౫||


జయ జయ దయాతరఙ్గితలోచన, జయ జయ చిత్రచరిత్రపవిత్ర |

జయ జయ శబ్దబ్రహ్మవికాశక, జయ జయ కిల్బిషతాపధవిత్ర ||౬||


జయ జయ తన్త్రనిరూపణతత్పర, జయ జయ యోగవికస్వరధామ |

జయ జయ మదనమహాభటభఞ్జన, జయ జయ పూరితపూజకకామ ||౭||


జయ జయ గఙ్గాధర విశ్వేశ్వర, జయ జయ పతితపవిత్రవిధాన |

జయ జయ బంబంనాద కృపాకర, జయ జయ శివ శివ సౌఖ్యనిధాన ||౮||


య ఇమం శివజయవాదముదారం పఠతి సదా శివధామ్ని |

తస్య సదాశివశాసనయోగాన్మాద్యతి సంపన్నామ్ని ||౯||


ఇతి శివజయవాదస్తోత్రం సంపూర్ణమ్ ||

No comments:

Post a Comment