Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

శ్రీ శివ స్తోత్రమ్ (వరుణ కృతమ్) Varuna Krita Shiva Stotram telugu

   శ్రీ శివ స్తోత్రమ్ (వరుణ కృతమ్)

శ్రీ శివ స్తోత్రమ్ (వరుణ కృతమ్) Varuna Krita Shiva Stotram telugu, Shiva Stotram Telugu pdf,Shiva slokas in telugu pdf,shiva Stotram,shiva stotralu,shiva Stotram telugu,shiva stotra telugu pdf,shiva Stotram in telugu lyrics,shiva Stotram telugu PDF download, Shiva stotram telugu pdf,Shiva stotram in telugu lyrics,శివ స్తోత్రాలు,శివ స్తోత్రములు,శివ స్తోత్రం,శివ స్తోత్రం తెలుగు,శివ స్తోత్రం తెలుగు pdf,శివ స్తోత్రం ఇన్ తెలుగు,శివ స్తోత్రం ఇన్ తెలుగు లిరిక్స్,శివ స్తోత్రం pdf,శివ స్తోత్రం తెలుగులో,శివ పంచాక్షరీ స్తోత్రం pdf,శివ స్తుతి,శివ నామ స్తోత్రం,శివ స్తోత్రం లిరిక్స్,శివ తాండవ స్తోత్రం PDF Download,శివ సహస్రనామ స్తోత్రం pdf


కళ్యాణశైలపరికల్పితకార్ముకాయ

మౌర్వీకృతాఖిలమహోరగనాయకాయ |

పృథ్వీరధాయ కమలాపతిసాయకాయ

హాలాస్యమధ్యనిలయాయ నమశ్శివాయ || ౧ ||


భక్తార్తిభంజన పరాయ పరాత్పరాయ

కాలాభ్రకాంతి గరళాంకితకంధరాయ |

భూతేశ్వరాయ భువనత్రయకారణాయ

హాలాస్యమధ్యనిలయాయ నమశ్శివాయ || ౨ ||


భూదారమూర్తి పరిమృగ్య పదాంబుజాయ

హంసాబ్జసంభవసుదూర సుమస్తకాయ |

జ్యోతిర్మయ స్ఫురితదివ్యవపుర్ధరాయ

హాలాస్యమధ్యనిలయాయ నమశ్శివాయ || ౩ ||


కాదంబకానననివాస కుతూహలాయ

కాంతార్ధభాగ కమనీయకళేబరాయ |

కాలాంతకాయ కరుణామృతసాగరాయ

హాలాస్యమధ్యనిలయాయ నమశ్శివాయ || ౪ ||


విశ్వేశ్వరాయ విబుధేశ్వరపూజితాయ

విద్యావిశిష్టవిదితాత్మ సువైభవాయ |

విద్యాప్రదాయ విమలేంద్రవిమానగాయ

హాలాస్యమధ్యనిలయాయ నమశ్శివాయ || ౫ ||


సంపత్ప్రదాయ సకలాగమ మస్తకేషు

సంఘోషితాత్మ విభవాయ నమశ్శివాయ |

సర్వాత్మనే సకలదుఃఖసమూలహంత్రే

హాలాస్యమధ్యనిలయాయ నమశ్శివాయ || ౬ ||


గంగాధరాయ గరుడధ్వజవందితాయ

గండస్ఫురద్భుజగమండలమండితాయ |

గంధర్వ కిన్నర సుగీతగుణాత్మకాయ

హాలాస్యమధ్యనిలయాయ నమశ్శివాయ || ౭ ||


సాణిం ప్రగృహ్య మలయధ్వజభూపపుత్ర్యాః

పాండ్యేశ్వరస్స్వయమభూత్పరమేశ్వరో యః |

తస్మై జగత్ప్రథితసుందరపాండ్యనామ్నే

హాలాస్యమధ్యనిలయాయ నమశ్శివాయ || ౮ ||


గీర్వాణదేశికగిరామపి దూరగం య-

ద్వక్తుం మహత్త్వమిహ కో భవతః ప్రవీణః |

శంభో క్షమస్వ భగవచ్చరణారవింద-

భక్త్యా కృతాం స్తుతిమిమాం మమ సుందరేశ || ౯ ||


ఇతి శ్రీహాలాస్యమాహాత్మ్యే వరుణకృత శివస్తోత్రమ్ |

No comments:

Post a Comment