Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

శ్రీ శివ స్తోత్రమ్ (రతిదేవి కృతమ్) Rati Devi Krita Shiva Stotram

  శ్రీ శివ స్తోత్రమ్ (రతిదేవి కృతమ్)

శ్రీ శివ స్తోత్రమ్ (రతిదేవి కృతమ్) Rati Devi Krita Shiva Stotram telugu, shiva Stotram telugu,shiva stotra telugu pdf,shiva Stotram in telugu lyrics,shiva Stotram telugu PDF download, Shiva stotram telugu pdf,Shiva stotram in telugu lyrics,శివ స్తోత్రాలు,శివ స్తోత్రములు,శివ స్తోత్రం,శివ స్తోత్రం తెలుగు,శివ స్తోత్రం తెలుగు pdf,శివ స్తోత్రం ఇన్ తెలుగు,శివ స్తోత్రం ఇన్ తెలుగు లిరిక్స్, శివ స్తోత్రం pdf,శివ స్తోత్రం తెలుగులో,శివ పంచాక్షరీ స్తోత్రం pdf,శివ స్తుతి,శివ నామ స్తోత్రం,శివ స్తోత్రం లిరిక్స్,శివ తాండవ స్తోత్రం PDF Download,శివ సహస్రనామ స్తోత్రం PDF,Shiva Stotram Telugu pdf,Shiva slokas in telugu pdf,shiva Stotram,shiva stotralu


నమశ్శివాయాస్తు నిరామయాయ

నమశ్శివాయాస్తు మనోమయాయ |

నమశ్శివాయాస్తు సురార్చితాయ

తుభ్యం సదా భక్తకృపావరాయ || ౧ ||


నమో భవాయాస్తు భవోద్భవాయ

నమోఽస్తు తే ధ్వస్తమనోభవాయ |

నమోఽస్తు తే గూఢమహావ్రతాయ

నమస్స్వమాయాగహనాశ్రయాయ || ౨ ||


నమోఽస్తు శర్వాయ నమశ్శివాయ

నమోఽస్తు సిద్ధాయ పురాంతకాయ |

నమోఽస్తు కాలాయ నమః కలాయ

నమోఽస్తు తే జ్ఞానవరప్రదాయ || ౩ ||


నమోఽస్తు తే కాలకలాతిగాయ

నమో నిసర్గామలభూషణాయ |

నమోఽస్త్వమేయాంధకమర్దనాయ

నమశ్శరణ్యాయ నమోఽగుణాయ || ౪ ||


నమోఽస్తు తే భీమగుణానుగాయ

నమోఽస్తు నానాభువనాదికర్త్రే |

నమోఽస్తు నానాజగతాం విధాత్రే

నమోఽస్తు తే చిత్రఫలప్రయోక్త్రే || ౫ ||


సర్వావసానే హ్యవినాశనేత్రే

నమోఽస్తు చిత్రాధ్వరభాగభోక్త్రే |

నమోఽస్తు కర్మప్రభవస్య ధాత్రే

నమస్స ధాత్రే భవసంగహర్త్రే || ౬ ||


అనంతరూపాయ సదైవ తుభ్య-

మసహ్యకోపాయ నమోఽస్తు తుభ్యమ్ |

శశాంకచిహ్నాయ నమోఽస్తు తుభ్య-

మమేయమానాయ నమోఽస్తు తుభ్యమ్ || ౭ ||


వృషేంద్రయానాయ పురాంతకాయ

నమః ప్రసిద్ధాయ మహౌషధాయ |

నమోఽస్తు భక్తాభిమతప్రదాయ

నమోఽస్తు సర్వార్తిహరాయ తుభ్యమ్ || ౮ ||


చరాచరాచారవిచారవర్య-

మాచార్యముత్ప్రేక్షితభూతసర్గమ్ |

త్వామిందుమౌళిం శరణం ప్రపన్నా

ప్రియాప్రమేయం మహతాం మహేశమ్ || ౯ ||


ప్రయచ్ఛ మే కామయశస్సమృద్ధిం

పునః ప్రభో జీవతు కామదేవః ||

వైధవ్యహర్త్రే భగవన్నమస్తే

ప్రియం వినా త్వాం ప్రియజీవితేషు || ౧౦ ||


త్వత్తో పరః కో భువనేష్విహాస్తి

ప్రభుః ప్రియాయాః ప్రభవః ప్రియాణామ్ |

త్వమేవ చైకో భువనస్య నాథో

దయాళురున్మీలితభక్తభీతిః || ౧౧ ||


ఇతి శ్రీమత్స్యపురాణే రతిదేవీకృత శివస్తోత్రమ్ |

No comments:

Post a Comment