Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

తారా శతనామావళి Tara Shatanamavali Telugu

తారా శతనామావళి

తారా శతనామావళి Tara Shatanamavali Telugu, శ్రీ తార శతనామావళి స్తోత్రం,  Tara Devi Mantra In Telugu pdf,Tara stotram in bengali pdf,Tara Stotram Pdf,Tara Stotram In bengali,Maa Tara Stotram in Hindi,Tara Devi Stotram In Telugu,Tara Ashtakam,Tara Kavach,Maa Tara Mantra,



 శ్రీతారిణ్యై నమః ।
శ్రీతరలాయై నమః ।
శ్రీతన్వ్యై నమః ।
శ్రీతారాయై నమః ।
శ్రీతరుణవల్లర్యై నమః ।
శ్రీతీవ్రరూపయై నమః ।
శ్రీతర్యై నమః ।
శ్రీశ్యామాయై నమః ।
శ్రీతనుక్షీణాయై నమః ।
శ్రీపయోధరాయై నమః । ౧౦

శ్రీతురీయాయై నమః ।
శ్రీతరుణాయై నమః ।
శ్రీతీవ్రాయై నమః ।
శ్రీతీవ్రగమనాయై నమః ।
శ్రీనీలవాహిన్యై నమః ।
శ్రీఉగ్రతారాయై నమః ।
శ్రీజయాయై నమః ।
శ్రీచణ్డ్యై నమః ।
శ్రీశ్రీమదేకజటాయై నమః ।
శ్రీశివాయై నమః । ౨౦

శ్రీతరుణ్యై నమః ।
శ్రీశామ్భవ్యై నమః ।
శ్రీఛిన్నభాలాయై నమః ।
శ్రీభద్రతారిణ్యై నమః ।
శ్రీఉగ్రాయై నమః ।
శ్రీఉగ్రప్రభాయై నమః ।
శ్రీనీలాయై నమః ।
శ్రీకృష్ణాయై నమః ।
శ్రీనీలసరస్వత్యై నమః ।
శ్రీద్వితీయాయై నమః । ౩౦

శ్రీశోభిన్యై నమః ।
శ్రీనిత్యాయై నమః ।
శ్రీనవీనాయై నమః ।
శ్రీనిత్యనూతనాయై నమః ।
శ్రీచణ్డికాయై నమః ।
శ్రీవిజయాయై నమః ।
శ్రీఆరాధ్యాయై నమః ।
శ్రీదేవ్యై నమః ।
శ్రీగగనవాహిన్యై నమః ।
శ్రీఅట్టహాస్యాయై నమః । ౪౦

శ్రీకరాలాస్యాయై నమః ।
శ్రీచతురాస్యాపూజితాయై నమః ।
శ్రీఅదితిపూజితాయై నమః ।
శ్రీరుద్రాయై నమః ।
శ్రీరౌద్రమయ్యై నమః ।
శ్రీమూర్త్యై నమః ।
శ్రీవిశోకాయై నమః ।
శ్రీశోకనాశిన్యై నమః ।
శ్రీశివపూజ్యాయై నమః ।
శ్రీశివారాధ్యాయై నమః । ౫౦

శ్రీశివధ్యేయాయై నమః ।
శ్రీసనాతన్యై నమః ।
శ్రీబ్రహ్మవిద్యాయై నమః ।
శ్రీజగద్ధాత్ర్యై నమః ।
శ్రీనిర్గుణాయై నమః ।
శ్రీగుణపూజితాయై నమః ।
శ్రీసగుణాయై నమః ।
శ్రీసగుణారాధ్యాయై నమః ।
శ్రీహరిపూజితాయై నమః ।
శ్రీఇన్ద్రపూజితాయై నమః । ౬౦

శ్రీదేవపూజితాయై నమః ।
శ్రీరక్తప్రియాయై నమః ।
శ్రీరక్తాక్ష్యై నమః ।
శ్రీరుధిరభూషితాయై నమః ।
శ్రీఆసవభూషితాయై నమః ।
శ్రీబలిప్రియాయై నమః ।
శ్రీబలిరతాయై నమః ।
శ్రీదుర్గాయై నమః ।
శ్రీబలవత్యై నమః ।
శ్రీబలాయై నమః । ౭౦

శ్రీబలప్రియాయై నమః ।
శ్రీబలరతాయై నమః ।
శ్రీబలరామప్రపూజితాయై నమః ।
శ్రీఅర్ద్ధకేశాయై నమః ।
శ్రీఈశ్వర్యై నమః ।
శ్రీకేశాయై నమః ।
శ్రీకేశవవిభూషితాయై నమః ।
శ్రీఈశవిభూషితాయై నమః ।
శ్రీపద్మమాలాయై నమః ।
శ్రీపద్మాక్ష్యై నమః । ౮౦

శ్రీకామాఖ్యాయై నమః ।
శ్రీగిరినన్దిన్యై నమః ।
శ్రీదక్షిణాయై నమః ।
శ్రీదక్షాయై నమః ।
శ్రీదక్షజాయై నమః ।
శ్రీదక్షిణేరతాయై నమః ।
శ్రీవజ్రపుష్పప్రియాయై నమః ।
శ్రీరక్తప్రియాయై నమః ।
శ్రీకుసుమభూషితాయై నమః ।
శ్రీమాహేశ్వర్యై నమః । ౯౦

శ్రీమహాదేవప్రియాయై నమః ।
శ్రీపఞ్చవిభూషితాయై నమః ।
శ్రీఇడాయై నమః ।
శ్రీపిఙ్గ్లాయై నమః ।
శ్రీసుషుమ్ణాయై నమః ।
శ్రీప్రాణరూపిణ్యై నమః ।
శ్రీగాన్ధార్యై నమః ।
శ్రీపఞ్చమ్యై నమః ।
శ్రీపఞ్చాననపరిపూజితాయై నమః ।
శ్రీఆదిపరిపూజితాయై నమః । ౧౦౦



No comments:

Post a Comment