Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

కాళీ శతనామ స్తోత్రం (బృహన్నీలా తంత్రం) Kali Shatanama stotram with Telugu lyrics

కాళీ శతనామస్తో (బృహన్నీలా తంత్రం)

కాళీ శతనామస్తో (బృహన్నీలా తంత్రం) Kali Shatanama stotram with Telugu lyrics, Kalika Stotram telugu,Kalika Stotram telugu pdf,Kalika devi stotram telugu,Kalika devi stotram in telugu pdf,dakshina Kalika Stotram in telugu pdf,dakshina Kalika Stotram in telugu,Maha Kali,Mahakali Stotra Pdf,Adya stotram in English PDF,Kali Stotra Pdf Download,Kali Stotra Pdf,Bhadrakali Ashtakam meaning, కాళి స్తోత్రం,కాళి స్తోత్రాలు,కాళికా దేవి స్తోత్రాలు,కాళికాదేవి దండకం,శ్రీ కాళీ అష్టోత్తరశతనామావళిః,కాళీ మాత మంత్రం,



శ్రీదేవ్యువాచ ।

పురా ప్రతిశ్రుతం దేవ క్రీడాసక్తో యదా భవాన్ ।
నామ్నాం శతం మహాకాళ్యాః కథయస్వ మయి ప్రభో ॥ ౧॥

శ్రీభైరవ ఉవాచ ।

సాధు పృష్టం మహాదేవి అకథ్యం కథయామి తే ।
న ప్రకాశ్యం వరారోహే స్వయోనిరివ సున్దరి ॥ ౨॥

ప్రాణాధికప్రియతరా భవతీ మమ మోహినీ ।
క్షణమాత్రం న జీవామి త్వాం బినా పరమేశ్వరి ॥ ౩॥

యథాదర్శేఽమలే బిమ్బం ఘృతం దధ్యాదిసంయుతమ్ ।
తథాహం జగతామాద్యే త్వయి సర్వత్ర గోచరః ॥ ౪॥

శృణు దేవి ప్రవక్ష్యామి జపాత్ సార్వజ్ఞదాయకమ్ ।
సదాశివ ఋషిః ప్రోక్తోఽనుష్టుప్ ఛన్దశ్చ ఈరితః ॥ ౫॥

దేవతా భైరవో దేవి పురుషార్థచతుష్టయే ।
వినియోగః ప్రయోక్తవ్యః సర్వకర్మఫలప్రదః ॥ ౬॥

మహాకాలీ జగద్ధాత్రీ జగన్మాతా జగన్మయీ ।
జగదమ్బా గజత్సారా జగదానన్దకారిణీ ॥ ౭॥

జగద్విధ్వంసినీ గౌరీ దుఃఖదారిద్ర్యనాశినీ ।
భైరవభావినీ భావానన్తా సారస్వతప్రదా ॥ ౮॥

చతుర్వర్గప్రదా సాధ్వీ సర్వమఙ్గలమఙ్గలా ।
భద్రకాలీ విశాలాక్షీ కామదాత్రీ కలాత్మికా ॥ ౯॥

నీలవాణీ మహాగౌరసర్వాఙ్గా సున్దరీ పరా ।
సర్వసమ్పత్ప్రదా భీమనాదినీ వరవర్ణినీ ॥ ౧౦॥

వరారోహా శివరుహా మహిషాసురఘాతినీ ।
శివపూజ్యా శివప్రీతా దానవేన్ద్రప్రపూజితా ॥ ౧౧॥

సర్వవిద్యామయీ శర్వసర్వాభీష్టఫలప్రదా ।
కోమలాఙ్గీ విధాత్రీ చ విధాతృవరదాయినీ ॥ ౧౨॥

పూర్ణేన్దువదనా నీలమేఘవర్ణా కపాలినీ ।
కురుకుల్లా విప్రచిత్తా కాన్తచిత్తా మదోన్మదా ॥ ౧౩॥

మత్తాఙ్గీ మదనప్రీతా మదాఘూర్ణితలోచనా ।
మదోత్తీర్ణా ఖర్పరాసినరముణ్డవిలాసినీ ॥ ౧౪॥

నరముణ్డస్రజా దేవీ ఖడ్గహస్తా భయానకా ।
అట్టహాసయుతా పద్మా పద్మరాగోపశోభితా ॥ ౧౫॥

వరాభయప్రదా కాళీ కాలరాత్రిస్వరూపిణీ ।
స్వధా స్వాహా వషట్కారా శరదిన్దుసమప్రభా ॥ ౧౬॥

శరత్జ్యోత్స్నా చ సంహ్లాదా విపరీతరతాతురా ।
ముక్తకేశీ ఛిన్నజటా జటాజూటవిలాసినీ ॥ ౧౭॥

సర్పరాజయుతాభీమా సర్పరాజోపరి స్థితా ।
శ్మశానస్థా మహానన్దిస్తుతా సందీప్తలోచనా ॥ ౧౮॥

శవాసనరతా నన్దా సిద్ధచారణసేవితా ।
బలిదానప్రియా గర్భా భూర్భువఃస్వఃస్వరూపిణీ ॥ ౧౯॥

గాయత్రీ చైవ సావిత్రీ మహానీలసరస్వతీ ।
లక్ష్మీర్లక్షణసంయుక్తా సర్వలక్షణలక్షితా ॥ ౨౦॥

వ్యాఘ్రచర్మావృతా మేధ్యా త్రివలీవలయాఞ్చితా ।
గన్ధర్వైః సంస్తుతా సా హి తథా చేన్దా మహాపరా ॥ ౨౧॥

పవిత్రా పరమా మాయా మహామాయా మహోదయా ।
ఇతి తే కథితం దివ్యం శతం నామ్నాం మహేశ్వరి ॥ ౨౨॥

యః పఠేత్ ప్రాతరుత్థాయ స తు విద్యానిధిర్భవేత్ ।
ఇహ లోకే సుఖం భుక్త్వా దేవీసాయుజ్యమాప్నుయాత్ ॥ ౨౩॥

తస్య వశ్యా భవన్త్యేతే సిద్ధౌఘాః సచరాచరాః ।
ఖేచరా భూచరాశ్చైవ తథా స్వర్గచరాశ్చ యే ॥ ౨౪॥

తే సర్వే వశమాయాన్తి సాధకస్య హి నాన్యథా ।
నామ్నాం వరం మహేశాని పరిత్యజ్య సహస్రకమ్ ॥ ౨౫॥

పఠితవ్యం శతం దేవి చతుర్వర్గఫలప్రదమ్ ।
అజ్ఞాత్వా పరమేశాని నామ్నాం శతం మహేశ్వరి ॥ ౨౬॥

భజతే యో మహకాలీం సిద్ధిర్నాస్తి కలౌ యుగే ।
ప్రపఠేత్ ప్రయతో భక్త్యా తస్య పుణ్యఫలం శృణు ॥ ౨౭॥

లక్షవర్షసహస్రస్య కాలీపూజాఫలం భవేత్ ।
బహునా కిమిహోక్తేన వాఞ్ఛితార్థీ భవిష్యతి ॥ ౨౮॥

ఇతి శ్రీబృహన్నీలతన్త్రే భైరవపార్వతీసంవాదే కాళీశతనామనిరూపణం 
త్రయోవింశః పటలః ॥ ౨౩॥

No comments:

Post a Comment