వాడిపోయిన తులసి మొక్కను ఏమి చేయాలి.
వాడిపోయిన తులసి మొక్కను ఎండబెట్టి చుట్టుపక్కల ఏమైనా యజ్ఞాలు హోమాలు జరుగుతుంటే అక్కడ ఆ అగ్నిలో వేయవచ్చు. లేదా మొక్క మరీ పెద్దగా ఉంటే తులసి పూసలు చేసుకుని తులసిమాల చేసుకోవచ్చు. లేదా ప్రవహిస్తున్న జలాశయాలలో నీటిలోగాని నదులలో గాని వదలవచ్చు. లేదా ఎవరూ ముట్టుకోని చోట ఎవరూ తిరగని చోట వేయవచ్చు. పందులు తిరిగేచోట, పెంటకుప్పలపైనా వేయకూడదు.
No comments:
Post a Comment