నృసింహ ద్వాదశనామ స్తోత్రం
ప్రథమంతు మహాజ్వాలో ద్వితీయం తు ఉగ్రకేసరీ
తృతీయం తు వజ్రదంష్ట్రశ్చ చతుర్థం తు విశారదః ||
పంచమం నారసింహశ్చ షష్టః కశ్యపమర్దనః
సప్తమో యాతుహాంతా చ అష్టమో దేవవల్లభః ||
నవమం ప్రహ్లద వరదో దశమోఽనంత హస్తకః
ఏకాదశో మహరుద్రో ద్వాదశో దారుణస్తదా ||
ద్వాదశైతాని నామాని నృసింహస్య మహాత్మనః
మంత్రరాజ ఇతిజ్ఞాతం సర్వపాప వినాశనమ్ ||
క్షయాపస్మార కుష్టాది తాపజ్వర నివారణం
రాజద్వారే మహాఘోరే సంగ్రామే చ జలాంతరే ||
గిరిగహ్వర అరణ్యే వ్యాఘ్ర చోరామయాదిషు
రణేచ మరణే చైవ శమదం పరమం శుభమ్ ||
శతమావర్తయేద్యస్తు ముచ్యతే వ్యాధి బంధనాత్
ఆవర్తయత్ సహస్రం తు లభతే వాంఛితం ఫలమ్
ఓం శ్రీ లక్ష్మీ నృసింహాయ నమః
No comments:
Post a Comment