మానసాదేవి ద్వాదశనామ స్తోత్రం
ఓం నమో మానసాయై !!
జరత్కారు జగత్ గౌరి మానసా సిద్దయోగినీ
వైష్ణవి నాగభగిని శైవీ నాగేశ్వరీ తథా ||
జరత్కారు ప్రియాస్థీక మాతా విష హరీతి చ
మహాజ్ఞాన యుథాచైవ సా దేవీ విశ్వపూజితా ||
ద్వాదశైతాని నామాని పూజా కాలేతు యః పఠేత్
తస్య నాగభయం నాస్తి తస్య వంశోద్భవశ్య చ ||
ఇదం స్తోత్రం పఠిత్వాతు ముచ్యతే నాత్ర సంశయః
నాగభీతే చ శయనే నాగగ్రస్తే చ మందిరే ||
నాగక్షతే నాగదుర్గే నాగ వేష్ఠిత విగ్రహే
నిత్యం పఠేత్ యతుంధ్రుష్టవా నాగవర్గాః పలాయతే ||
నాగౌషధం భూషణః కృత్వా న భవేత్ గరుడ వాహనాః
నాగాసనో నాగతల్పో మహాసిద్ధో భవేన్నరః ||
No comments:
Post a Comment