Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

శ్రీ హనుమాన్ ల్లాంగూల్లాస్త్ర స్తోత్రం Sri Hanuman langoolastra stotram

శ్రీ హనుమాన్ ల్లాంగూల్లాస్త్ర స్తోత్రం

శ్రీ హనుమాన్ ల్లాంగూల్లాస్త్ర స్తోత్రం Sri Hanuman langoolastra stotram telugu, హనుమాన్ స్తోత్రం,హనుమాన్ స్తోత్రాలు,హనుమాన్ స్తోత్రం తెలుగు,హనుమాన్ స్తోత్రం తెలుగు pdf,హనుమాన్ మంత్రం,  హనుమాన్ స్తోత్రం తెలుగు pdf download,హనుమాన్ బడబానల మంత్రం,   ఆంజనేయ స్తోత్రం,ఆంజనేయ స్తోత్రాలు,ఆంజనేయ స్తోత్రం తెలుగు,ఆంజనేయ స్తోత్రం తెలుగు pdf,ఆంజనేయ స్తోత్రం తెలుగు pdf download,ఆంజనేయ స్తోత్రం,మారుతి స్తోత్రం తెలుగు,ఆంజనేయ స్తోత్రం తెలుగులో,ఆంజనేయ స్వామి శ్లోకాలు,ఆంజనేయ స్వామి గాయత్రి మంత్రం,ఆంజనేయ మంత్రం pdf,ఆంజనేయ స్వామి పూజ విధానం pdf,హనుమ స్తోత్రం,ఆంజనేయ దండకం pdf,స్వప్న ఆంజనేయ మంత్రం,హనుమాన్ 27 నామాలు pdf,పంచముఖ హనుమాన్ స్తోత్రం,ఆంజనేయ స్వామి మంత్రం,   Hanuman badabanala stotram telugu pdf,Badabanala pdf,Hanuman stotram In telugu,  Hanuman Chalisa Telugu pdf,Hanuman bada wala stotram,Hanuman Dandakam Telugu  ,Maruthi stotram telugu,Maruthi stotram telugu,Hanuman Badabanala Stotram Telugu PDF download,Hanuman badabanala stotram telugu pdf,




హనుమన్నంజనీసూనో మహాబలపరాక్రమ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 1 ||

మర్కటాధిప మార్తండమండల గ్రాసకారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 2 ||

అక్షక్షపణ పింగాక్ష దితిజాసుక్షయంకర |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 3 ||

రుద్రావతార సంసారదుఃఖభారాపహారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 4 ||

శ్రీరామచరణాంభోజ మధుపాయితమానస |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 5 ||

వాలిప్రమథకాంతసుగ్రీవోన్మోచనప్రభో |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 6 ||

సీతావిరహవారాశిభగ్న సీతేశతారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 7 ||

రకోరాజప్రతాపాగ్ని దహ్యమానజగద్వన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 8 ||

గ్రస్తాశేషజగత్స్వాస్య రాక్షసాంభోధిమందర |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ || 9 ||

పుచ్చగుచ్ఛస్ఫురద్వీర జగద్దూరి పత్తన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||10||

జగన్మనోదురులంఘ్యపారావారవిలంఘన |
లోలల్లాంగూలపాతేన మరాతీన్నిపాతయ || 11 ||

స్మృతమాత్రసమర్షపూరక ప్రణతప్రియ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||12||

రాత్రించరతమోరాత్రికృంతనైకవికర్తన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||13||

జానక్యా జానకీజానే: ప్రేమపాత్ర పరంతప |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||14||

భీమాదికమహావీరవీరావేశావతారక |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||15||

వైదేహీవిరహక్లాంతరామరో షైకవిగ్రహ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||16||

వజ్రాంగనఖదండ్రేశ వజ్రవజ్రావగుంఠన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||17||

అఖర్వగర్వగంధర్వపర్వతోద్భేదనస్వర |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||18||

లక్ష్మణ ప్రాణసంత్రాణ తాతతీక్ష కరాన్వయ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||19||

రామాదివి ప్రయోగార్త భరతాద్యార్తినాశన |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||20||

ద్రోణాచలసముత్తేపసమ్ముపారివైభవ |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||21||

సీతా శీర్వాదసంపన్న సమస్తావయవాక్షత |
లోలల్లాంగూలపాతేన మమారాతీన్నిపాతయ ||22||

ఇత్యేవమశ్వతతలో పవిష్ట
శత్రుంజయం నామ పఠేత్స్వయం యః |
సశీఘ్రమేవాస్తసమస్తశత్రుః
ప్రమోదతే మారుతజప్రసాదాత్ || 23 ||




No comments:

Post a Comment