Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

విభీషణ కృత శ్రీ హనుమాన్ స్తోత్రం (సుదర్శన సంహిత) hanuman stotra telugu

విభీషణ కృత శ్రీ హనుమాన్ స్తోత్రం (సుదర్శన సంహిత)

విభీషణ కృత శ్రీ హనుమాన్ స్తోత్రం (సుదర్శన సంహిత) hanuman stotra telugu, హనుమాన్ స్తోత్రం,హనుమాన్ స్తోత్రాలు,హనుమాన్ స్తోత్రం తెలుగు,హనుమాన్ స్తోత్రం తెలుగు pdf,హనుమాన్ స్తోత్రం తెలుగు pdf download,హనుమాన్ బడబానల మంత్రం,హనుమాన్ మంత్రం,   ఆంజనేయ స్తోత్రం,ఆంజనేయ స్తోత్రాలు,ఆంజనేయ స్తోత్రం తెలుగు,ఆంజనేయ స్తోత్రం తెలుగు pdf,ఆంజనేయ స్తోత్రం తెలుగు pdf download,ఆంజనేయ స్తోత్రం,మారుతి స్తోత్రం తెలుగు,ఆంజనేయ స్తోత్రం తెలుగులో,ఆంజనేయ స్వామి శ్లోకాలు,ఆంజనేయ స్వామి గాయత్రి మంత్రం,ఆంజనేయ మంత్రం pdf,ఆంజనేయ స్వామి పూజ విధానం pdf,హనుమ స్తోత్రం,ఆంజనేయ దండకం pdf,స్వప్న ఆంజనేయ మంత్రం,హనుమాన్ 27 నామాలు pdf,పంచముఖ హనుమాన్ స్తోత్రం,ఆంజనేయ స్వామి మంత్రం,   Hanuman badabanala stotram telugu pdf,Badabanala pdf,Hanuman stotram In telugu,Hanuman Chalisa Telugu pdf,Hanuman bada wala stotram,Hanuman Dandakam Telugu,Maruthi stotram telugu,Maruthi stotram telugu,Hanuman Badabanala Stotram Telugu PDF download,Hanuman badabanala stotram telugu pdf,





శ్రీగణేశాయ నమః ।
నమో హనుమతే తుభ్యం నమో మారుతసూనవే ।
నమః శ్రీరామభక్తాయ శ్యామాస్యాయ చ తే నమః ॥ ౧॥

నమో వానరవీరాయ సుగ్రీవసఖ్యకారిణే ।
లఙ్కావిదాహనార్థాయ హేలాసాగరతారిణే ॥ ౨॥

సీతాశోకవినాశాయ రామముద్రాధరాయ చ ।
రావణాన్తకులచ్ఛేదకారిణే తే నమో నమః ॥ ౩॥

మేఘనాదమఖధ్వంసకారిణే తే నమో నమః ।
అశోకవనవిధ్వంసకారిణే భయహారిణే ॥ ౪॥

వాయుపుత్రాయ వీరాయ ఆకాశోదరగామినే ।
వనపాలశిరశ్ఛేదలఙ్కాప్రాసాదభఞ్జినే ॥ ౫॥

జ్వలత్కనకవర్ణాయ దీర్ఘలాఙ్గూలధారిణే ।
సౌమిత్రిజయదాత్రే చ రామదూతాయ తే నమః ॥ ౬॥

అక్షస్య వధకర్త్రే చ బ్రహ్మపాశనివారిణే ।
లక్ష్మణాఙ్గమహాశక్తిఘాతక్షతవినాశినే ॥ ౭॥

రక్షోఘ్నాయ రిపుఘ్నాయ భూతఘ్నాయ చ తే నమః ।
ఋక్షవానరవీరౌఘప్రాణదాయ నమో నమః ॥ ౮॥

పరసైన్యబలఘ్నాయ శస్త్రాస్త్రఘ్నాయ తే నమః ।
విషఘ్నాయ ద్విషఘ్నాయ జ్వరఘ్నాయ చ తే నమః ॥ ౯॥

మహాభయరిపుఘ్నాయ భక్తత్రాణైకకారిణే ।
పరప్రేరితమన్త్రాణాం యన్త్రాణాం స్తమ్భకారిణే ॥ ౧౦॥

పయఃపాషాణతరణకారణాయ నమో నమః ।
బాలార్కమణ్డలగ్రాసకారిణే భవతారిణే ॥ ౧౧॥

నఖాయుధాయ భీమాయ దన్తాయుధధరాయ చ ।
రిపుమాయావినాశాయ రామాజ్ఞాలోకరక్షిణే ॥ ౧౨॥

ప్రతిగ్రామస్థితాయాథ రక్షోభూతవధార్థినే ।
కరాలశైలశస్త్రాయ ద్రుమశస్త్రాయ తే నమః ॥ ౧౩॥

బాలైకబ్రహ్మచర్యాయ రుద్రమూర్తిధరాయ చ ।
విహఙ్గమాయ సర్వాయ వజ్రదేహాయ తే నమః ॥ ౧౪॥

కౌపీనవాససే తుభ్యం రామభక్తిరతాయ చ ।
దక్షిణాశాభాస్కరాయ శతచన్ద్రోదయాత్మనే ॥ ౧౫॥

కృత్యాక్షతవ్యథాఘ్నాయ సర్వక్లేశహరాయ చ ।
స్వామ్యాజ్ఞాపార్థసఙ్గ్రామసఙ్ఖ్యే సఞ్జయధారిణే ॥ ౧౬॥

భక్తాన్తదివ్యవాదేషు సఙ్గ్రామే జయదాయినే ।
కిల్కిలాబుబుకోచ్చారఘోరశబ్దకరాయ చ ॥ ౧౭॥

సర్పాగ్నివ్యాధిసంస్తమ్భకారిణే వనచారిణే ।
సదా వనఫలాహారసన్తృప్తాయ విశేషతః ॥ ౧౮॥

మహార్ణవశిలాబద్ధసేతుబన్ధాయ తే నమః ।
వాదే వివాదే సఙ్గ్రామే భయే ఘోరే మహావనే ॥ ౧౯॥

సింహవ్యాఘ్రాదిచౌరేభ్యః స్తోత్రపాఠాద్ భయం న హి ।
దివ్యే భూతభయే వ్యాధౌ విషే స్థావరజఙ్గమే ॥ ౨౦॥

రాజశస్త్రభయే చోగ్రే తథా గ్రహభయేషు చ ।
జలే సర్వే మహావృష్టౌ దుర్భిక్షే ప్రాణసమ్ప్లవే ॥ ౨౧॥

పఠేత్ స్తోత్రం ప్రముచ్యేత భయేభ్యః సర్వతో నరః ।
తస్య క్వాపి భయం నాస్తి హనుమత్స్తవపాఠతః ॥ ౨౨॥

సర్వదా వై త్రికాలం చ పఠనీయమిదం స్తవమ్ ।
సర్వాన్ కామానవాప్నోతి నాత్ర కార్యా విచారణా ॥ ౨౩॥

విభీషణకృతం స్తోత్రం తార్క్ష్యేణ సముదీరితమ్ ।
యే పఠిష్యన్తి భక్త్యా వై సిద్ధ్యస్తత్కరే స్థితాః ॥ ౨౪॥

ఇతి శ్రీసుదర్శనసంహితాయాం విభీషణగరుడసంవాదే
విభీషణకృతం హనుమత్స్తోత్రం సమ్పూర్ణమ్ ॥

No comments:

Post a Comment