హనుమాన్ మంగళాష్టకం
వైశాఖే మాసిక కృష్ణాయాం దశమ్యాం మందవాసరే
పూర్వాభాద్రా ప్రభూతాయ మంగళం శ్రీహనూమతే (1)
కరుణారస పూర్ణాయ ఫలాపూస ప్రియాయచ
మాణిక్య హారకంఠాయ మంగళం శ్రీహనూమతే (2)
సువర్చలా కళత్రాయ చతుర్భుజ ధరాయచ
ఉష్ట్రారూఢాయ వీరాయ మంగళం శ్రీహనూమతే (3)
దివ్యమంగళదేహాయ పీతాంబర ధరాయచ
తప్తకాంచన వర్ణాయ మంగళం శ్రీహనూమతే (4)
భక్త రక్షణశీలాయ జానకీ శోక హారిణే
జ్వలత్పావక నేత్రాయ మంగళం శ్రీహనూమతే (5)
పంపాతీర విహారాయ సౌమిత్రి ప్రాణదాయినే
సృష్టికారణభూతాయ మంగళం శ్రీహనూమతే (6)
రంభావన విహారార గంధమాదన వాసినే
సర్వలోకైకనాథాయ మంగళం శ్రీహనూమతే (7)
పంచాననాయ భీమాయ కాలనేమిహరాయచ
కౌండిన్యగోత్ర జాతాయ మంగళం శ్రీహనూమతే (8)
ఇతిస్తుత్వా హనూమంతం నీలమేఘో గతవ్యదః
No comments:
Post a Comment