Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

ఏకాదశముఖ హనుమాన్ కవచం (అగస్త్య సంహిత) ekadashamukha Hanuman kavacham t

ఏకాదశముఖ హనుమాన్ కవచం (అగస్త్య సంహిత)

ఏకాదశముఖ హనుమాన్ కవచం (అగస్త్య సంహిత) ekadashamukha Hanuman kavacham telugu, హనుమాన్ స్తోత్రం తెలుగు pdf download,హనుమాన్ బడబానల మంత్రం,   ఆంజనేయ స్తోత్రం,ఆంజనేయ స్తోత్రాలు,ఆంజనేయ స్తోత్రం తెలుగు,ఆంజనేయ స్తోత్రం తెలుగు pdf,ఆంజనేయ స్తోత్రం తెలుగు pdf download,ఆంజనేయ స్తోత్రం,మారుతి స్తోత్రం తెలుగు,ఆంజనేయ స్తోత్రం తెలుగులో,ఆంజనేయ స్వామి శ్లోకాలు,ఆంజనేయ స్వామి గాయత్రి మంత్రం,ఆంజనేయ మంత్రం pdf,ఆంజనేయ స్వామి పూజ విధానం pdf,హనుమ స్తోత్రం,ఆంజనేయ దండకం pdf,స్వప్న ఆంజనేయ మంత్రం,హనుమాన్ 27 నామాలు pdf,పంచముఖ హనుమాన్ స్తోత్రం,ఆంజనేయ స్వామి మంత్రం,   Hanuman badabanala stotram telugu pdf,Badabanala pdf,Hanuman stotram In telugu,  Hanuman Chalisa Telugu pdf,Hanuman bada wala stotram,Hanuman Dandakam Telugu  ,Maruthi stotram telugu,Maruthi stotram telugu,Hanuman Badabanala Stotram Telugu PDF download,Hanuman badabanala stotram telugu pdf, హనుమాన్ స్తోత్రం,హనుమాన్ స్తోత్రాలు,హనుమాన్ స్తోత్రం తెలుగు,హనుమాన్ స్తోత్రం తెలుగు pdf,హనుమాన్ మంత్రం,



శ్రీగణేశాయ నమః ।
లోపాముద్రా ఉవాచ ।
కుమ్భోద్భవ దయాసిన్ధో శ్రుతం హనుమతః పరమ్ ।
యన్త్రమన్త్రాదికం సర్వం త్వన్ముఖోదీరితం మయా ॥ ౧॥

దయాం కురు మయి ప్రాణనాథ వేదితుముత్సహే ।
కవచం వాయుపుత్రస్య ఏకాదశముఖాత్మనః ॥ ౨॥

ఇత్యేవం వచనం శ్రుత్వా ప్రియాయాః ప్రశ్రయాన్వితమ్ ।
వక్తుం ప్రచక్రమే తత్ర లోపాముద్రాం ప్రతి ప్రభుః ॥ ౩॥

అగస్త్య ఉవాచ ।
నమస్కృత్వా రామదూతాం హనుమన్తం మహామతిమ్ ।
బ్రహ్మప్రోక్తం తు కవచం శృణు సున్దరి సాదరమ్ ॥ ౪॥

సనన్దనాయ సుమహచ్చతురాననభాషితమ్ ।
కవచం కామదం దివ్యం రక్షఃకులనిబర్హణమ్ ॥ ౫॥

సర్వసమ్పత్ప్రదం పుణ్యం మర్త్యానాం మధురస్వరే ।
ఓం అస్య శ్రీకవచస్యైకాదశవక్త్రస్య ధీమతః ॥ ౬॥

హనుమత్స్తుతిమన్త్రస్య సనన్దన ఋషిః స్మృతః ।
ప్రసన్నాత్మా హనూమాంశ్చ దేవతా పరికీర్తితా ॥ ౭॥

ఛన్దోఽనుష్టుప్ సమాఖ్యాతం బీజం వాయుసుతస్తథా ।
ముఖ్యః ప్రాణః శక్తిరితి వినియోగః ప్రకీర్తితః ॥ ౮॥

సర్వకామార్థసిద్ధ్యర్థం జప ఏవముదీరయేత్ ।
ఓం స్ఫ్రేం-బీజం శక్తిధృక్ పాతు శిరో మే పవనాత్మజః ॥ ౯॥

క్రౌం-బీజాత్మా నయనయోః పాతు మాం వానరేశ్వరః ।
క్షం-బీజరూపః కర్ణౌ మే సీతాశోకవినాశనః ॥ ౧౦॥

గ్లౌం-బీజవాచ్యో నాసాం మే లక్ష్మణప్రాణదాయకః ।
వం-బీజార్థశ్చ కణ్ఠం మే పాతు చాక్షయకారకః ॥ ౧౧॥

ఐం-బీజవాచ్యో హృదయం పాతు మే కపినాయకః ।
వం-బీజకీర్తితః పాతు బాహూ మే చాఞ్జనీసుతః ॥ ౧౨॥

హ్రాం-బీజో రాక్షసేన్ద్రస్య దర్పహా పాతు చోదరమ్ ।
హ్రసౌం-బీజమయో మధ్యం పాతు లఙ్కావిదాహకః ॥ ౧౩॥

హ్రీం-బీజధరః పాతు గుహ్యం దేవేన్ద్రవన్దితః ।
రం-బీజాత్మా సదా పాతు చోరూ వార్ధిలంఘనః ॥ ౧౪॥

సుగ్రీవసచివః పాతు జానునీ మే మనోజవః ।
పాదౌ పాదతలే పాతు ద్రోణాచలధరో హరిః ॥ ౧౫॥

ఆపాదమస్తకం పాతు రామదూతో మహాబలః ।
పూర్వే వానరవక్త్రో మామాగ్నేయ్యాం క్షత్రియాన్తకృత్ ॥ ౧౬॥

దక్షిణే నారసింహస్తు నైఋర్త్యాం గణనాయకః ।
వారుణ్యాం దిశి మామవ్యాత్ఖగవక్త్రో హరీశ్వరః ॥ ౧౭॥

వాయవ్యాం భైరవముఖః కౌబేర్యాం పాతు మాం సదా ।
క్రోడాస్యః పాతు మాం నిత్యమైశాన్యాం రుద్రరూపధృక్ ॥ ౧౮॥

ఊర్ధ్వం హయాననః పాతు గుహ్యాధః సుముఖస్తథా ।
రామాస్యః పాతు సర్వత్ర సౌమ్యరూపో మహాభుజః ॥ ౧౯॥

ఇత్యేవం రామదూతస్య కవచం యః పఠేత్సదా ।
ఏకాదశముఖస్యైతద్గోప్యం వై కీర్తితం మయా ॥ ౨౦॥

రక్షోఘ్నం కామదం సౌమ్యం సర్వసమ్పద్విధాయకమ్ ।
పుత్రదం ధనదం చోగ్రశత్రుసంఘవిమర్దనమ్ ॥ ౨౧॥

స్వర్గాపవర్గదం దివ్యం చిన్తితార్థప్రదం శుభమ్ ।
ఏతత్కవచమజ్ఞాత్వా మన్త్రసిద్ధిర్న జాయతే ॥ ౨౨॥

చత్వారింశత్సహస్రాణి పఠేచ్ఛుద్ధాత్మకో నరః ।
ఏకవారం పఠేన్నిత్యం కవచం సిద్ధిదం పుమాన్ ॥ ౨౩॥

ద్వివారం వా త్రివారం వా పఠన్నాయుష్యమాప్నుయాత్ ।
క్రమాదేకాదశాదేవమావర్తనజపాత్సుధీః ॥ ౨౪॥

వర్షాన్తే దర్శనం సాక్షాల్లభతే నాత్ర సంశయః ।
యం యం చిన్తయతే చార్థం తం తం ప్రాప్నోతి పూరుషః ॥ ౨౫॥

బ్రహ్మోదీరితమేతద్ధి తవాగ్రే కథితం మహత్ ॥ ౨౬॥

ఇత్యేవముక్త్వా వచనం మహర్షిస్తూష్ణీం బభూవేన్దుముఖీం నిరీక్ష్య ।
సంహృష్టచిత్తాపి తదా తదీయపాదౌ ననామాతిముదా స్వభర్తుః ॥ ౨౭॥

ఇతి అగస్త్యసంహిత అంతర్గత ఏకాదశముఖ హనుమాన్ కవచం సంపూర్ణం 


No comments:

Post a Comment