Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

ఆయుష్య సూక్తం తెలుగు లిరిక్స్ (Aayushya Sooktam) in telugu lyrics

 ఆయుష్య సూక్తం (Aayushya Sooktam)

ఆయుష్య సూక్తం, ఆయుష్య సూక్తం పారాయణం, ఆయుష్య సూక్తం తెలుగు, ఆయుష్య సూక్తం తెలుగు లిరిక్స్, ఆయుష్య సూక్తం mp3,ayushya sultan pdf telugu,ayushya suktam telugu pdf,ayushya suktam lyrics with meaning,ayushya suktam benefits





యో బ్రహ్మా బ్రహ్మణ ఉజ్జహార ప్రాణైః శిరః కృత్తివాసాః పినాకీ |

ఈశానో దేవః స న ఆయుర్దధాతు తస్మై జుహోమి హవిషా ఘృతేన || 1 ||


విభ్రాజమానః సరిరస్య మధ్యా-ద్రోచమానో ఘర్మరుచిర్య ఆగాత్ |

స మృత్యుపాశానపనుద్య ఘోరానిహాయుషేణో ఘృతమత్తు దేవః || 2 ||


బ్రహ్మజ్యోతి-ర్బ్రహ్మ-పత్నీషు గర్భం యమాదధాత్ పురురూపం జయన్తం |

సువర్ణరంభగ్రహ-మర్కమర్చ్యం తమాయుషే వర్ధయామో ఘృతేన || 3 ||


శ్రియం లక్ష్మీ మౌబలామంబికాం గాం షష్ఠీం చ యామిన్ద్రసేనేత్యుదాహుః |

తాం విద్యాం బ్రహ్మయోనిగ్ం సరూపామిహాయుషే తర్పయామో ఘృతేన || 4 ||


దాక్షాయణ్యః సర్వయోన్యః స యోన్యః సహస్రశో విశ్వరూపా విరూపాః |

ససూనవః సపతయః సయూథ్యా ఆయుషేణో ఘృతమిదం జుషన్తాం || 5 ||


దివ్యా గణా బహురూపాః పురాణా ఆయుశ్ఛిదో నః ప్రమథ్నన్తు వీరాన్ |

తేభ్యో జుహోమి బహుధా ఘృతేన మా నః ప్రజాగ్ం రీరిషో మోత వీరాన్ || 6 ||


ఏకః పురస్తాత్ య ఇదం బభూవ యతో బభూవ భువనస్య గోపాః |

యమప్యేతి భువనగ్ం సామ్పరాయే స నో హవిర్ఘృత-మిహాయుషేత్తు దేవః || 7 ||


వసూన్ రుద్రా-నాదిత్యాన్ మరుతోఽథ సాధ్యాన్ ఋభూన్ యక్షాన్ గన్ధర్వాగ్‍శ్చ పితౄగ్‍శ్చ విశ్వాన్ |

భృగూన్ సర్పాగ్‍శ్చాఙ్గిరసోఽథ సర్వాన్ ఘృతగ్ం హుత్వా స్వాయుష్యా మహయామ శశ్వత్ || 8 ||


విష్ణో త్వం నో అన్తమశ్శర్మయచ్ఛ సహన్త్య |

ప్రతేధారా మధుశ్చుత ఉథ్సం దుహ్రతే అక్షితం ||


ఓం శాంతి శాంతి శాంతి:

No comments:

Post a Comment