Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

సుబ్రహ్మణ్య అష్టకం కరావలంబ స్తోత్రం subramanya karavalamba stotram in telugu lyrics

సుబ్రహ్మణ్య అష్టకం కరావలంబ స్తోత్రం

సుబ్రహ్మణ్య అష్టకం కరావలంబ స్తోత్రం subramanya karavalamba stotram in telugu lyrics, సుబ్రహ్మణ్య స్తోత్రాలు,సుబ్రహ్మణ్య స్వామి స్తోత్రం pdf,సుబ్రహ్మణ్య స్వామి మంత్రం,సుబ్రహ్మణ్య స్వామి అష్టోత్తర స్తోత్రం,సుబ్రహ్మణ్య స్వామి కరావలంబ స్తోత్రం pdf free download,సుబ్రహ్మణ్య స్వామి భుజంగ స్తోత్రం pdf,సుబ్రహ్మణ్య స్వామి కవచం,షణ్ముఖ స్తోత్రం,సుబ్రహ్మణ్య స్వామి ఫోటో,సుబ్రమణ్య స్వామి మంత్రం తెలుగు,సుబ్రహ్మణ్య స్వామి పేర్లు,సుబ్రహ్మణ్య అష్టకం,సుబ్రహ్మణ్య షష్ఠి,సుబ్రహ్మణ్య అష్టకం తెలుగు,


హే స్వామినాథ కరుణాకర దీనబంధో,
శ్రీపార్వతీశముఖపంకజ పద్మబంధో ।
శ్రీశాదిదేవగణపూజితపాదపద్మ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబం ॥ 1 ॥

దేవాదిదేవనుత దేవగణాధినాథ,
దేవేంద్రవంద్య మృదుపంకజమంజుపాద ।
దేవర్షినారదమునీంద్రసుగీతకీర్తే,
వల్లీసనాథ మమ దేహి కరావలంబం ॥ 2 ॥

నిత్యాన్నదాన నిరతాఖిల రోగహారిన్,
తస్మాత్ప్రదాన పరిపూరితభక్తకామ ।
శృత్యాగమప్రణవవాచ్యనిజస్వరూప,
వల్లీసనాథ మమ దేహి కరావలంబం ॥ 3 ॥

క్రౌంచాసురేంద్ర పరిఖండన శక్తిశూల,
పాశాదిశస్త్రపరిమండితదివ్యపాణే ।
శ్రీకుండలీశ ధృతతుండ శిఖీంద్రవాహ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబం ॥ 4 ॥

దేవాదిదేవ రథమండల మధ్య వేద్య,
దేవేంద్ర పీఠనగరం దృఢచాపహస్తం ।
శూరం నిహత్య సురకోటిభిరీడ్యమాన,
వల్లీసనాథ మమ దేహి కరావలంబం ॥ 5 ॥

హారాదిరత్నమణియుక్తకిరీటహార,
కేయూరకుండలలసత్కవచాభిరామ ।
హే వీర తారక జయాzమరబృందవంద్య,
వల్లీసనాథ మమ దేహి కరావలంబం ॥ 6 ॥

పంచాక్షరాదిమనుమంత్రిత గాంగతోయైః,
పంచామృతైః ప్రముదితేంద్రముఖైర్మునీంద్రైః ।
పట్టాభిషిక్త హరియుక్త పరాసనాథ,
వల్లీసనాథ మమ దేహి కరావలంబం ॥ 7 ॥

శ్రీకార్తికేయ కరుణామృతపూర్ణదృష్ట్యా,
కామాదిరోగకలుషీకృతదుష్టచిత్తం ।
భక్త్వా తు మామవకళాధర కాంతికాంత్యా,
వల్లీసనాథ మమ దేహి కరావలంబం ॥ 8 ॥

సుబ్రహ్మణ్య కరావలంబం పుణ్యం యే పఠంతి ద్విజోత్తమాః ।
తే సర్వే ముక్తి మాయాంతి సుబ్రహ్మణ్య ప్రసాదతః ।
సుబ్రహ్మణ్య కరావలంబమిదం ప్రాతరుత్థాయ యః పఠేత్ ।
కోటిజన్మకృతం పాపం తత్^క్షణాదేవ నశ్యతి ॥

No comments:

Post a Comment