Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

సరస్వతీ అథవా శారదాంబాకవచం saraswati kavacham saradhamba saradambha kavacham

సరస్వతీ అథవా శారదాంబాకవచం

సరస్వతీ అథవా శారదాంబాకవచం saraswati kavacham saradhamba saradambha kavacham telugu, సరస్వతీ స్తోత్రం, సరస్వతీ స్తోత్రాలు, సరస్వతీ స్తోత్రం తెలుగు, సరస్వతీ స్తోత్రం తెలుగు pdf, సరస్వతీ స్తోత్రం తెలుగు pdf download,సరస్వతి అష్టోత్తరం,సరస్వతి దేవి అష్టోత్తరం PDF,సరస్వతి పద్యం,Saraswati stotram lyrics telugu,Saraswati stotram lyrics tamil,సరస్వతి నమస్తుభ్యం శ్లోకం pdf,సరస్వతి నమస్తుభ్యం శ్లోకం లిరిక్స్,సరస్వతి దేవి మూల మంత్రం,సరస్వతి శ్లోకం pdf,సరస్వతి ప్రార్థన,సరస్వతి దేవి శ్లోకాలు,సరస్వతి శ్లోకం తెలుగు lyrics,సరస్వతి నమస్తుభ్యం శ్లోకం,సరస్వతి శ్లోకం pdf,


నారద ఉవాచ -

శ్రుతం సర్వం మయా పూర్వం త్వత్ప్రసాదాత్సుధోపమం 

అధునా ప్రకృతీనాం చ వ్యస్తం వర్ణయ పూజనం 1


కస్యాః పూజా కృతా కేన కథం మర్త్యే ప్రచారితా 

కేన వా పూజితా కా వా కేన కా వా స్తుతా ప్రభో 2


తాసాం స్తోత్రం చ ధ్యానం చ ప్రభావం చరితం శుభం 

కాభిః కేభ్యో వరో దత్తస్తన్మే వ్యాఖ్యాతుమర్హసి 3


శ్రీనారాయణ ఉవాచ -

గణేశజననీ దుర్గా రాధా లక్ష్మీః సరస్వతీ 

సావిత్రీ చ సృష్టివిధౌ ప్రకృతిః పంచధా స్మృతా 4


ఆసాం పూజా ప్రసిద్ధా చ ప్రభావః పరమాద్భుతః 

సుధోపమం చ చరితం సర్వమంగలకారణం 5


ప్రకృత్యంశాః కలా యాశ్చ తాసాం చ చరితం శుభం 

సర్వం వక్ష్యామి తే బ్రహ్మన్ సావధానో నిశామయ 6


కాలీ వసుంధరా గంగా షష్ఠీ మంగలచండికా 

తులసీ మనసా నిద్రా స్వధా స్వాహా చ దక్షిణా 7


సంక్షిప్తమాసాం చరితం పుణ్యదం శ్రుతిసుందరం 

జీవకర్మవిపాకం చ తచ్చ వక్ష్యామి సుందరం 8


దుర్గాయాశ్చైవ రాధాయా విస్తీర్ణం చరితం మహత్ 

తద్వత్పశ్చాత్ప్రవక్ష్యామి సంక్షేపక్రమతః శృణు 9


ఆదౌ సరస్వతీపూజా శ్రీకృష్ణేన వినిర్మితా 

యత్ప్రసాదాన్మునిశ్రేష్ఠ మూర్ఖో భవతి పండితః 10


ఆవిర్భూతా యథా దేవీ వక్త్రతః కృష్ణయోషితః 

ఇయేష కృష్ణం కామేన కాముకీ కామరూపిణీ 11


స చ విజ్ఞాయ తద్భావం సర్వజ్ఞః సర్వమాతరం 

తామువాచ హితం సత్యం పరిణామే సుఖావహం 12


శ్రీకృష్ణ ఉవాచ -

భజ నారాయణం సాధ్వి మదంశం చ చతుర్భుజం 

యువానం సుందరం సర్వగుణయుక్తం చ మత్సమం 13


కామజ్ఞం కామినీనాం చ తాసాం చ కామపూరకం 

కోటికందర్పలావణ్యం లీలాలంకతమీశ్వరం 14


కాంతే కాంతం చ మాం కృత్వా యది స్థాతుమిహేచ్ఛసి 

త్వత్తో బలవతీ రాధా న భద్రం తే భవిష్యతి 15


యో యస్మాద్ బలవాన్వాపి తతోఽన్యం రక్షితుం క్షమః 

కథం పరాన్సాధయతి యది స్వయమనీశ్వరః 16


సర్వేశః సర్వశాస్తాహం రాధాం బాధితుమక్షమః 

తేజసా మత్సమా సా చ రూపేణ చ గుణేన చ 17


ప్రాణాధిష్ఠాతృదేవీ సా ప్రాణాంస్త్యక్తుం చ కః క్షమః 

ప్రాణతోఽపి ప్రియః పుత్రః కేషాం వాస్తి చ కశ్చన 18


త్వం భద్రే గచ్ఛ వైకుంఠం తవ భద్రం భవిష్యతి 

పతిం తమీశ్వరం కృత్వా మోదస్వ సుచిరం సుఖం 19


లోభమోహకామక్రోధమానహింసావివర్జితా 

తేజసా త్వత్సమా లక్ష్మీ రూపేణ చ గుణేన చ 20


తయా సార్ధం తవ ప్రీత్యా శశ్వత్కాలః ప్రయాస్యతి 

గౌరవం చ హరిస్తుల్యం కరిష్యతి ద్వయోరపి 21


ప్రతివిశ్వేషు తాం పూజాం మహతీం గౌరవాన్వితాం 

మాఘస్య శుక్లపంచమ్యాం విద్యారంభే చ సుందరి 22


మానవా మనవో దేవా మునీంద్రాశ్చ ముముక్షవః 

వసవో యోగినః సిద్ధా నాగా గంధర్వరాక్షసాః 23


మద్వరేణ కరిష్యంతి కల్పే కల్పే లయావధి 

భక్తియుక్తాశ్చ దత్త్వా వై చోపచారాణి షోడశ 24


కణ్వశాఖోక్తవిధినా ధ్యానేన స్తవనేన చ 

జితేంద్రియాః సంయతాశ్చ ఘటే చ పుస్తకేఽపి చ 25


కృత్వా సువర్ణగుటికాం గంధచందనచర్చితాం 

కవచం తే గ్రహీష్యంతి కంఠే వా దక్షిణే భుజే 26


పఠిష్యంతి చ విద్వాంసః పూజాకాలే చ పూజితే 

ఇత్యుక్త్వా పూజయామాస తాం దేవీం సర్వపూజితాం 27


తతస్తత్పూజనం చకుర్బ్రహ్మవిష్ణుశివాదయః 

అనంతశ్చాపి ధర్మశ్చ మునీంద్రాః సనకాదయః 28


సర్వే దేవాశ్చ మునయో నృపాశ్చ మానవాదయః 

బభూవ పూజితా నిత్యం సర్వలోకైః సరస్వతీ 29


నారద ఉవాచ

పూజావిధానం కవచం ధ్యానం చాపి నిరంతరం 

పూజోపయుక్తం నైవేద్యం పుష్పం చ చందనాదికం 30


వద వేదవిదాం శ్రేష్ఠ శ్రోతుం కౌతూహలం మమ 

వర్తతే హృదయే శశ్వత్కిమిదం శ్రుతిసుందరం 31


శ్రీనారాయణ ఉవాచ -

శృణు నారద వక్ష్యామి కణ్వశాఖోక్తపద్ధతిం 

జగన్మాతుః సరస్వత్యాః పూజావిధిసమన్వితాం 32


మాఘస్య శుక్లపంచమ్యాం విద్యారంభదినేఽపి చ 

పూర్వేఽహ్ని సమయం కృత్వా తత్రాహ్ని సంయతః శుచిః 33


స్నాత్వా నిత్యక్రియాః కృత్వా ఘటం సంస్థాప్య భక్తితః 

స్వశాఖోక్తవిధానేన తాంత్రికేణాథవా పునః 34


గణేశం పూర్వమభ్యర్చ్య తతోఽభీష్టాం ప్రపూజయేత్ 

ధ్యానేన వక్ష్యమాణేన ధ్యాత్వా బాహ్యఘటే ధ్రువం 35


ధ్యాత్వా పునః షోడషోపచారేణ పూజయేద్ వ్రతీ 

పూజోపయుక్తం నైవేద్యం యచ్చ వేదనిరూపితం 36


వక్ష్యామి సౌమ్య తత్కించిద్యథాధీతం యథాగమం 

నవనీతం దధి క్షీరం లాజాంశ్చ తిలలడ్డుకం 37


ఇక్షుమిక్షురసం శుక్లవర్ణం పంచగుడం మధు 

స్వస్తికం శర్కరాం శుక్లధాన్యస్యాక్షతమక్షతం 38


అచ్ఛిన్నశుక్లధాన్యస్య పృథుకం శుక్లమోదకం 

ఘృతసైంధవసంయుక్తం హవిష్యాన్నం యథోదితం 39


యవగోధూమచూర్ణానాం పిష్టకం ఘృతసంయుతం 

పిష్టకం స్వస్తికస్యాపి పక్వరంభాఫలస్య చ 40


పరమాన్నం చ సఘృతం మిష్టాన్నం చ సుధోపమం 

నారికేలం తదుదకం కసేరుం మూలమార్ద్రకం 41


పక్వరంభాఫలం చారు శ్రీఫలం బదరీఫలం 

కాలదేశోద్భవం చారు ఫలం శుక్లం చ సంస్కతం 42


సుగంధం శుక్లపుష్పం చ సుగంధం శుక్లచందనం 

నవీనం శుక్లవస్త్రం చ శంఖం చ సుందరం మునే 43


మాల్యం చ శుక్లపుష్పాణాం శుక్లహారం చ భూషణం 

యాదృశం చ శ్రుతౌ ధ్యానం ప్రశస్యం శ్రుతిసుందరం 44


తన్నిబోధ మహాభాగ భ్రమభంజనకారణం 

సరస్వతీం శుక్లవర్ణాం సస్మితాం సుమనోహరాం 45


కోటిచంద్రప్రభాముష్టపుష్టశ్రీయుక్తవిగ్రహాం 

వహ్నిశుద్ధాంశుకాధానాం వీణాపుస్తకధారిణీం 46


రత్నసారేంద్రనిర్మాణనవభూషణభూషితాం 

సుపూజితాం సురగణైర్బ్రహ్మవిష్ణుశివాదిభిః 47


వందే భక్త్యా వందితాం చ మునీంద్రమనుమానవైః 

ఏవం ధ్యాత్వా చ మూలేన సర్వం దత్త్వా విచక్షణః 48


సంస్తూయ కవచం ధృత్వా ప్రణమేద్దండవద్భువి 

యేషాం చేయమిష్టదేవీ తేషాం నిత్యక్రియా మునే 49


విద్యారంభే చ వర్షాంతే సర్వేషాం పంచమీదినే 

సర్వోపయుక్తం మూలం చ వైదికాష్టాక్షరః పరః 50


యేషాం యేనోపదేశో వా తేషాం స మూల ఏవ చ 

సరస్వతీ చతుర్థ్యంతం వహ్నిజాయాంతమేవ చ 51


లక్ష్మీమాయాదికం చైవ మంత్రోఽయం కల్పపాదపః 

పురా నారాయణశ్చేమం వాల్మీకాయ కృపానిధిః 52


ప్రదదౌ జాహ్నవీతీరే పుణ్యక్షేత్రే చ భారతే 

భృగుర్దదౌ చ శుక్రాయ పుష్కరే సూర్యపర్వణి 53


చంద్రపర్వణి మారీచో దదౌ వాక్పతయే ముదా 

భృగోశ్చైవ దదౌ తుష్టో బ్రహ్మా బదరికాశ్రమే 54


ఆస్తికస్య జరత్కారుర్దదౌ క్షీరోదసన్నిధౌ 

విభాండకో దదౌ మేరౌ ఋష్యశృంగాయ ధీమతే 55


శివః కణాదమునయే గౌతమాయ దదౌ ముదా 

సూర్యశ్చ యాజ్ఞవల్క్యాయ తథా కాత్యాయనాయ చ 56


శేషః పాణినయే చైవ భారద్వాజాయ ధీమతే 

దదౌ శాకటాయనాయ సుతలే బలిసంసది 57


చతుర్లక్షజపేనైవ మంత్రః సిద్ధో భవేన్నృణాం 

యది స్యాన్మంత్రసిద్ధో హి బృహస్పతిసమో భవేత్ 58


కవచం శృణు విప్రేంద్ర యద్దత్తం బ్రహ్మణా పురా 

విశ్వస్రష్టా విశ్వజయం భృగవే గంధమాదనే 59


భృగురువాచ -

బ్రహ్మన్బ్రహ్మవిదాం శ్రేష్ఠ బ్రహ్మజ్ఞానవిశారద 

సర్వజ్ఞ సర్వజనక సర్వేశ సర్వపూజిత 60


సరస్వత్యాశ్చ కవచం బ్రూహి విశ్వజయం ప్రభో 

అయాతయామం మంత్రాణాం సమూహసంయుతం పరం 61


బ్రహ్మోవాచ -

శృణు వత్స ప్రవక్ష్యామి కవచం సర్వకామదం 

శ్రుతిసారం శ్రుతిసుఖం శ్రుత్యుక్తం శ్రుతిపూజితం 62


ఉక్తం కృష్ణేన గోలోకే మహ్యం వృందావనే వనే 

రాసేశ్వరేణ విభునా రాసే వై రాసమండలే 63


అతీవ గోపనీయం చ కల్పవృక్షసమం పరం 

అశ్రుతాద్భుతమంత్రాణాం సమూహైశ్చ సమన్వితం 64


యద్ధృత్వా భగవాంఛుక్రః సర్వదైత్యేషు పూజితః 

యద్ధృత్వా పఠనాద్ బ్రహ్మన్ బుద్ధిమాంశ్చ బృహస్పతిః 65


పఠనాద్ధారణాద్వాగ్మీ కవీంద్రో వాల్మికో మునిః 

స్వాయంభువో మనుశ్చైవ యద్ధృత్వా సర్వపూజితః 66


కణాదో గౌతమః కణ్వః పాణినిః శాకటాయనః 

గ్రంధం చకార యద్ధృత్వా దక్షః కాత్యాయనః స్వయం 67


ధృత్వా వేదవిభాగం చ పురాణాన్యఖిలాని చ 

చకార లీలామాత్రేణ కృష్ణద్వైపాయనః స్వయం 68


శాతాతపశ్చ సంవర్తో వసిష్ఠశ్చ పరాశరః 

యద్ధృత్వా పఠనాద్ గ్రంథం యాజ్ఞవల్క్యశ్చకార సః 69


ఋష్యశృంగో భరద్వాజశ్చాస్తికో దేవలస్తథా 

జైగీషవ్యో యయాతిశ్చ ధృత్వా సర్వత్ర పూజితాః 70


కవచస్యాస్య విప్రేంద్ర ఋషిరేవ ప్రజాపతిః 

స్వయం ఛందశ్చ బృహతీ దేవతా శారదాంబికా 71


సర్వతత్త్వపరిజ్ఞానసర్వార్థసాధనేషు చ 

కవితాసు చ సర్వాసు వినియోగః ప్రకీర్తితః 72


అథ కవచం 

శ్రీం హ్రీం సరస్వత్యై స్వాహా శిరో మే పాతు సర్వతః 

శ్రీం వాగ్దేవతాయై స్వాహా భాలం మే సర్వదావతు 73


ఓం హ్రీం సరస్వత్యై స్వాహేతి శ్రోత్రే పాతు నిరంతరం 

ఓం శ్రీం హ్రీం భగవత్యై సరస్వత్యై స్వాహా నేత్రయుగ్మం సదావతు 74


ఐం హ్రీం వాగ్వాదిన్యై స్వాహా నాసాం మే సర్వదావతు 

హ్రీం విద్యాధిష్ఠాతృదేవ్యై స్వాహా చోష్ఠం సదావతు 75


ఓం శ్రీం హ్రీం బ్రాహ్మ్యై స్వాహేతి దంతపంక్తిం సదావతు 

ఐమిత్యేకాక్షరో మంత్రో మమ కంఠం సదావతు 76


ఓం శ్రీం హ్రీం పాతు మే గ్రీవాం స్కంధౌ మే శ్రీం సదావతు 

ఓం హ్రీం విద్యాధిష్ఠాతృదేవ్యై స్వాహా వక్షః సదావతు 77


ఓం హ్రీం విద్యాధిస్వరూపాయై స్వాహా మే పాతు నాభికాం 

ఓం హ్రీం క్లీం వాణ్యై స్వాహేతి మమ హస్తౌ సదావతు 78


ఓం సర్వవర్ణాత్మికాయై స్వాహా పాదయుగ్మం సదావతు 

ఓం వాగధిష్ఠాతృదేవ్యై స్వాహా సర్వం సదావతు79


ఓం సర్వకంఠవాసిన్యై స్వాహా ప్రాచ్యాం సదావతు 

ఓం సర్వజిహ్వాగ్రవాసిన్యై స్వాహాగ్నిదిశి రక్షతు 80


ఓం ఐం హ్రీం క్లీం సరస్వత్యై బుధజనన్యై స్వాహా 

సతతం మంత్రరాజోఽయం దక్షిణే మాం సదావతు 81


ఐం హ్రీం శ్రీం త్ర్యక్షరో మంత్రో నైరృత్యాం సర్వదావతు 

ఓం ఐం జిహ్వాగ్రవాసిన్యై స్వాహా మాం వారుణేఽవతు 82


ఓం సర్వాంబికాయై స్వాహా వాయవ్యే మాం సదావతు 

ఓం ఐం శ్రీం క్లీం గద్యవాసిన్యై స్వాహా మాముత్తరేఽవతు 83


ఓం ఐం సర్వశాస్త్రవాసిన్యై స్వాహైశాన్యాం సదావతు 

ఓం హ్రీం సర్వపూజితాయై స్వాహా చోర్ధ్వం సదావతు 84


ఓం హ్రీం పుస్తకవాసిన్యై స్వాహాధో మాం సదావతు 

ఓం గ్రంథబీజస్వరూపాయై స్వాహా మాం సర్వతోఽవతు  85


ఇతి తే కథితం విప్ర బ్రహ్మమంత్రౌఘవిగ్రహం 

ఇదం విశ్వజయం నామ కవచం బ్రహ్మరూపకం 86


ఇతి కవచం 


పురా శ్రుతం ధర్మవక్త్రాత్పర్వతే గంధమాదనే 

తవ స్నేహాన్మయాఖ్యాతం ప్రవక్తవ్యం న కస్యచిత్ 87


గురుమభ్యర్చ్య విధివద్వస్త్రాలంకారచందనైః 

ప్రణమ్య దండవద్భూమౌ కవచం ధారయేత్సుధీః 88


పంచలక్షజపేనైవ సిద్ధం తు కవచం భవేత్ 

యది స్యాత్సిద్ధకవచో బృహస్పతిసమో భవేత్ 89


మహావాగ్మీ కవీంద్రశ్చ త్రైలోక్యవిజయీ భవేత్ 

శక్నోతి సర్వం జేతుం చ కవచస్య ప్రసాదతః 90


ఇదం చ కణ్వశాఖోక్తం కవచం కథితం మునే 

స్తోత్రం పూజావిధానం చ ధ్యానం చ వందనం శృణు 91


ఇతి శ్రీమద్దేవీభాగవతే మహాపురాణే నవమస్కంధే

సరస్వతీస్తోత్రపూజాకవచాదివర్ణనం నామ చతుర్థోఽధ్యాయః 


ఇతి శ్రీబ్రహ్మవైవర్తే మహాపురాణే ప్రకృతిఖండే నారదనారాయణసంవాదే

సరస్వతీకవచం నామ చతుర్థోఽధ్యాయః 

No comments:

Post a Comment