ఛిన్నమస్తా అష్టోత్తర శతనామావళిః
శ్రీఛిన్నమస్తాయై నమః ।
శ్రీమహావిద్యాయై నమః ।
శ్రీమహాభీమాయై నమః ।
శ్రీమహోదర్యై నమః ।
శ్రీచణ్డేశ్వర్యై నమః ।
శ్రీచణ్డమాత్రే నమః ।
శ్రీచణ్డముణ్డప్రభఞ్జిన్యై నమః ।
శ్రీమహాచణ్డాయై నమః ।
శ్రీచణ్డరూపాయై నమః ।
శ్రీచణ్డికాయై నమః । ౧౦
శ్రీచణ్డఖణ్డిన్యై నమః ।
శ్రీక్రోధిన్యై నమః ।
శ్రీక్రోధజనన్యై నమః ।
శ్రీక్రోధరూపాయై నమః ।
శ్రీకుహవే నమః ।
శ్రీకలాయై నమః ।
శ్రీకోపాతురాయై నమః ।
శ్రీకోపయుతాయై నమః ।
శ్రీకోపసంహారకారిణ్యై నమః ।
శ్రీవజ్రవైరోచన్యై నమః । ౨౦
శ్రీవజ్రాయై నమః ।
శ్రీవజ్రకల్పాయై నమః ।
శ్రీడాకిన్యై నమః ।
శ్రీడాకినీకర్మనిరతాయై నమః ।
శ్రీడాకినీకర్మపూజితాయై నమః ।
శ్రీడాకినీసఙ్గనిరతాయై నమః ।
శ్రీడాకినీప్రేమపూరితాయై నమః ।
శ్రీఖట్వాఙ్గధారిణ్యై నమః ।
శ్రీఖర్వాయై నమః ।
శ్రీఖడ్గధారిణ్యై నమః । ౩౦
శ్రీఖప్పరధారిణ్యై నమః ।
శ్రీప్రేతాసనాయై నమః ।
శ్రీప్రేతయుతాయై నమః ।
శ్రీప్రేతసఙ్గవిహారిణ్యై నమః ।
శ్రీఛిన్నముణ్డధరాయై నమః ।
శ్రీఛిన్నచణ్డవిద్యాయై నమః ।
శ్రీచిత్రిణ్యై నమః ।
శ్రీఘోరరూపాయై నమః ।
శ్రీఘోరదృష్ట్యై నమః ।
శ్రీఘోరరావాయై నమః । ౪౦
శ్రీఘనోదర్యై నమః ।
శ్రీయోగిన్యై నమః ।
శ్రీయోగనిరతాయై నమః ।
శ్రీజపయజ్ఞపరాయణాయై నమః ।
శ్రీయోనిచక్రమయ్యై నమః ।
శ్రీయోనయే నమః ।
శ్రీయోనిచక్రప్రవర్తిన్యై నమః ।
శ్రీయోనిముద్రాయై నమః ।
శ్రీయోనిగమ్యాయై నమః ।
శ్రీయోనియన్త్రనివాసిన్యై నమః । ౫౦
శ్రీయన్త్రరూపాయై నమః ।
శ్రీయన్త్రమయ్యై నమః ।
శ్రీయన్త్రేశ్యై నమః ।
శ్రీయన్త్రపూజితాయై నమః ।
శ్రీకీర్త్యాయై నమః ।
శ్రీకపర్దిన్యై నమః ।
శ్రీకాల్యై నమః ।
శ్రీకఙ్కాల్యై నమః ।
శ్రీకలకారిణ్యై నమః ।
శ్రీఆరక్తాయై నమః । ౬౦
శ్రీరక్తనయనాయై నమః ।
శ్రీరక్తపానపరాయణాయై నమః ।
శ్రీభవాన్యై నమః ।
శ్రీభూతిదాయై నమః ।
శ్రీభూత్యై నమః ।
శ్రీభూతిదాత్ర్యై నమః ।
శ్రీభైరవ్యై నమః ।
శ్రీభైరవాచారనిరతాయై నమః ।
శ్రీభూతసేవితాయై నమః ।
శ్రీభైరవసేవితాయై నమః । ౭౦
శ్రీభీమాయై నమః ।
శ్రీభీమేశ్వరీదేవ్యై నమః ।
శ్రీభీమనాదపరాయణాయై నమః ।
శ్రీభవారాధ్యాయై నమః ।
శ్రీభవనుతాయై నమః ।
శ్రీభవసాగరతారిణ్యై నమః ।
శ్రీభద్రకాల్యై నమః ।
శ్రీభద్రతనవే నమః ।
శ్రీభద్రరూపాయై నమః ।
శ్రీభద్రికాభద్రరూపాయై నమః । ౮౦
శ్రీమహాభద్రాయై నమః ।
శ్రీసుభద్రాయై నమః ।
శ్రీభద్రపాలిన్యై నమః ।
శ్రీసుభవ్యాయై నమః ।
శ్రీభవ్యవదనాయై నమః ।
శ్రీసుముఖ్యై నమః ।
శ్రీసిద్ధసేవితాయై నమః ।
శ్రీసిద్ధిదాయై నమః ।
శ్రీసిద్ధినివహాయై నమః ।
శ్రీసిద్ధనిషేవితాయై నమః । ౯౦
శ్రీఅసిద్ధనిషేవితాయై నమః ।
శ్రీశుభదాయై నమః ।
శ్రీశుభగాయై నమః ।
శ్రీశుద్ధాయై నమః ।
శ్రీశుద్ధసత్త్వాయై నమః ।
శ్రీశుభావహాయై నమః ।
శ్రీశ్రేష్ఠాయై నమః ।
శ్రీదృష్టిమయీదేవ్యై నమః ।
శ్రీదృష్టిసంహారకారిణ్యై నమః ।
శ్రీశర్వాణ్యై నమః । ౧౦౦
శ్రీసర్వగాయై నమః ।
శ్రీసర్వాయై నమః ।
శ్రీసర్వమఙ్గలకారిణ్యై నమః ।
శ్రీశివాయై నమః ।
శ్రీశాన్తాయై నమః ।
శ్రీశాన్తిరూపాయై నమః ।
శ్రీమృడాన్యై నమః ।
శ్రీమదనాతురాయై నమః ।
ఇతి శ్రీఛిన్నమస్తా అష్టోత్తర శతనామావళి సంపూర్ణం
No comments:
Post a Comment