Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

త్రైలోక్య విజయ కాళి కవచం (మహా నిర్వాణ తంత్రం) trilokya Vijaya Kali kavacham with Telugu lyrics

శ్రీకాలికాకవచమ్
అథవా శ్రీత్రైలోక్య విజయ కవచమ్ 

త్రైలోక్య విజయ కాళి కవచం (మహా నిర్వాణ తంత్రం) trilokya Vijaya Kali kavacham with Telugu lyrics, కాళి స్తోత్రం,కాళి స్తోత్రాలు,కాళికా దేవి స్తోత్రాలు,కాళికాదేవి దండకం,శ్రీ కాళీ అష్టోత్తరశతనామావళిః,కాళీ మాత మంత్రం,   Kalika Stotram telugu,Kalika Stotram telugu pdf,Kalika devi stotram telugu,Kalika devi stotram in telugu pdf,dakshina Kalika Stotram in telugu pdf,dakshina Kalika Stotram in telugu,Maha Kali,Mahakali Stotra Pdf,Adya stotram in English PDF,Kali Stotra Pdf Download,Kali Stotra Pdf,Bhadrakali Ashtakam meaning,

శ్రీసదాశివ ఉవాచ -

కథితం పరమం బ్రహ్మ ప్రకృతేః స్తవనం మహత్ ।
ఆద్యాయాః శ్రీకాలికాయాః కవచం శృణు సామ్ప్రతమ్ ॥ ౧॥

త్రైలోక్యవిజయస్యాస్య కవచస్య ఋషిః శివః ।
ఛన్దోఽనుష్టుబ్దేవతా చ ఆద్యా కాలీ ప్రకీర్తితా ॥ ౨॥

మాయాబీజం బీజమితి రమా శక్త్తిరుదాహృతా ।
క్రీం కీలకం కామ్యసిద్ధౌ వినియోగః ప్రకీర్తితః ॥ ౩॥

హ్రీమాద్యా మే శిరః పాతు శ్రీం కాలీ వదనం మమ ।
హృదయం క్రీం పరా శక్త్తిః పాయాత్కణ్ఠం పరాత్పరా ॥ ౪॥

నేత్రే పాతు జగద్ధాత్రీ కర్ణౌ రక్షతు శఙ్కరీ ।
ఘ్రాణం పాతు మహామాయా రసనాం సర్వమఙ్గలా ॥ ౫॥

దన్తాన్ రక్షతు కౌమారీ కపోలౌ కమలాలయా ।
ఓష్ఠాధరౌ క్షమా రక్షేచ్చిబుకం చారుహాసినీ ॥ ౬॥

గ్రీవాం పాయాత్కులేశానీ కకుత్పాతు కృపామయీ ।
ద్వౌ బాహూ బాహుదా రక్షేత్కరౌ కైవల్యదాయినీ ॥ ౭॥

స్కన్ధౌ కపర్దినీ పాతు పృష్ఠం త్రైలోక్యతారిణీ ।
పార్శ్వే పాయాదపర్ణా మే కటిం మే కమఠాసనా ॥ ౮॥

నాభౌ పాతు విశాలాక్షీ ప్రజస్థానం ప్రభావతీ ।
ఊరూ రక్షతు కల్యాణీ పాదౌ మే పాతు పార్వతీ ॥ ౯॥

జయదుర్గావతు ప్రాణాన్సర్వాఙ్గం సర్వసిధ్దిదా ।
రక్షాహీనం తు యత్స్థానం వర్జితం కవచేన చ ॥ ౧౦॥

తత్సర్వం మే సదా రక్షేదాద్యా కాలీ సనాతనీ ।
ఇతి తే కథితం దివ్యం త్రైలోక్యవిజయాభిధమ్ ॥ ౧౧॥

కవచం కాలికాదేవ్యా ఆద్యాయాః పరమాద్భుతమ్ ।
పూజాకాలే పఠేత్యస్తు ఆద్యాధికృతమానసః ॥ ౧౨॥

ఇతి మహానిర్వాణతన్త్రే శ్రీ కాలికాకవచమ్ సమ్పూర్ణమ్

No comments:

Post a Comment