Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

తారాష్టకం అథవా తారా స్తోత్రమ్ (నీలా తంత్రం) Tara ashtakam Tara stotram Telugu

తారాష్టకం అథవా తారా స్తోత్రమ్ (నీలా తంత్రం)

తారాష్టకం అథవా తారా స్తోత్రమ్ (నీలా తంత్రం) Tara ashtakam Tara stotram Telugu, శ్రీ తార శతనామావళి స్తోత్రం,  Tara Devi Mantra In Telugu pdf,Tara stotram in bengali pdf,Tara Stotram Pdf,Tara Stotram In bengali,Maa Tara Stotram in Hindi,Tara Devi Stotram In Telugu,Tara Ashtakam,Tara Kavach,Maa Tara Mantra,



శ్రీగణేశాయ నమః ।
మాతర్నీలసరస్వతి ప్రణమతాం సౌభాగ్యసమ్పత్ప్రదే
ప్రత్యాలీఢపదస్థితే శవహృది స్మేరాననామ్భోరుహే ।
ఫుల్లేన్దీవరలోచనే త్రినయనే కర్త్రీకపాలోత్పలే ఖఙ్గం
చాదధతీ త్వమేవ శరణం త్వామీశ్వరీమాశ్రయే ॥ ౧॥

వాచామీశ్వరి భక్తికల్పలతికే సర్వార్థసిద్ధిశ్వరి
గద్యప్రాకృతపద్యజాతరచనాసర్వార్థసిద్ధిప్రదే ।
నీలేన్దీవరలోచనత్రయయుతే కారుణ్యవారాన్నిధే
సౌభాగ్యామృతవర్ధనేన కృపయాసిఞ్చ త్వమస్మాదృశమ్ ॥ ౨॥

ఖర్వే గర్వసమూహపూరితతనో సర్పాదివేషోజ్వలే
వ్యాఘ్రత్వక్పరివీతసున్దరకటివ్యాధూతఘణ్టాఙ్కితే ।
సద్యఃకృత్తగలద్రజఃపరిమిలన్ముణ్డద్వయీమూర్ద్ధజ-
గ్రన్థిశ్రేణినృముణ్డదామలలితే భీమే భయం నాశయ ॥ ౩॥

మాయానఙ్గవికారరూపలలనాబిన్ద్వర్ద్ధచన్ద్రామ్బికే
హుంఫట్కారమయి త్వమేవ శరణం మన్త్రాత్మికే మాదృశః ।
మూర్తిస్తే జనని త్రిధామఘటితా స్థూలాతిసూక్ష్మా
పరా వేదానాం నహి గోచరా కథమపి ప్రాజ్ఞైర్నుతామాశ్రయే ॥ ౪॥

త్వత్పాదామ్బుజసేవయా సుకృతినో గచ్ఛన్తి సాయుజ్యతాం
తస్యాః శ్రీపరమేశ్వరత్రినయనబ్రహ్మాదిసామ్యాత్మనః ।
సంసారామ్బుధిమజ్జనే పటుతనుర్దేవేన్ద్రముఖ్యాసురాన్
మాతస్తే పదసేవనే హి విముఖాన్ కిం మన్దధీః సేవతే ॥ ౫॥

మాతస్త్వత్పదపఙ్కజద్వయరజోముద్రాఙ్కకోటీరిణస్తే
దేవా జయసఙ్గరే విజయినో నిఃశఙ్కమఙ్కే గతాః ।
దేవోఽహం భువనే న మే సమ ఇతి స్పర్ద్ధాం వహన్తః పరే
తత్తుల్యాం నియతం యథా శశిరవీ నాశం వ్రజన్తి స్వయమ్ ॥ ౬॥

త్వన్నామస్మరణాత్పలాయనపరాన్ద్రష్టుం చ శక్తా న తే
భూతప్రేతపిశాచరాక్షసగణా యక్షశ్చ నాగాధిపాః ।
దైత్యా దానవపుఙ్గవాశ్చ ఖచరా వ్యాఘ్రాదికా జన్తవో
డాకిన్యః కుపితాన్తకశ్చ మనుజాన్ మాతః క్షణం భూతలే ॥ ౭॥

లక్ష్మీః సిద్ధిగణశ్చ పాదుకముఖాః సిద్ధాస్తథా వైరిణాం
స్తమ్భశ్చాపి వరాఙ్గనే గజఘటాస్తమ్భస్తథా మోహనమ్ ।
మాతస్త్వత్పదసేవయా ఖలు నృణాం సిద్ధ్యన్తి తే తే గుణాః
క్లాన్తః కాన్తమనోభవోఽత్ర భవతి క్షుద్రోఽపి వాచస్పతిః ॥ ౮॥

తారాష్టకమిదం పుణ్యం భక్తిమాన్ యః పఠేన్నరః ।
ప్రాతర్మధ్యాహ్నకాలే చ సాయాహ్నే నియతః శుచిః ॥ ౯॥

లభతే కవితాం విద్యాం సర్వశాస్త్రార్థవిద్భవేత్
లక్ష్మీమనశ్వరాం ప్రాప్య భుక్త్వా భోగాన్యథేప్సితాన్ ।
కీర్తిం కాన్తిం చ నైరుజ్యం ప్రాప్యాన్తే మోక్షమాప్నుయాత్ ॥ ౧౦॥

॥ ఇతి శ్రీనీలతన్త్రే తారాస్తోత్రం అథవా తారాష్టకం సమ్పూర్ణమ్ ॥


No comments:

Post a Comment