శ్రీ మాతంగి అష్టోత్తరశతనామావళి Sri Matangi Ashtottara
ఓం శ్రీ మహామత్తమాతఙ్గిన్యై నమః
ఓం శ్రీ సిద్ధిరూపాయై నమః
ఓం శ్రీ యోగిన్యై నమః
ఓం శ్రీ భద్రకాల్యై నమః
ఓం శ్రీ రమాయై నమః
ఓం శ్రీ భవాన్యై నమః
ఓం శ్రీ భయప్రీతిదాయై నమః
ఓం శ్రీ భూతియుక్తాయై నమః
ఓం శ్రీ భవారాధితాయై నమః
ఓం శ్రీ భూతిసమ్పత్తికర్యై నమః 10
ఓం శ్రీ జనాధీశమాత్రే నమః
ఓం శ్రీ ధనాగారదృష్ట్యై నమః
ఓం శ్రీ ధనేశార్చితాయై నమః
ఓం శ్రీ ధీవరాయై నమః
ఓం శ్రీ ధీవరాఙ్గ్యై నమః
ఓం శ్రీ ప్రకృష్టాయై నమః
ఓం శ్రీ ప్రభారూపిణ్యై నమః
ఓం శ్రీ కామరూపాయై నమః
ఓం శ్రీ ప్రహృష్టాయై నమః
ఓం శ్రీ మహాకీర్తిదాయై నమః ౨౦
ఓం శ్రీ కర్ణనాల్యై నమః
ఓం శ్రీ కాల్యై నమః
ఓం శ్రీ భగాఘోరరూపాయై నమః
ఓం శ్రీ భగాఙ్గ్యై నమః
ఓం శ్రీ భగావాహ్యై నమః
ఓం శ్రీ భగప్రీతిదాయై నమః
ఓం శ్రీ భిమరూపాయై నమః
ఓం శ్రీ భవానీమహాకౌశిక్యై నమః
ఓం శ్రీ కోశపూర్ణాయై నమః
ఓం శ్రీ కిశోర్యై నమః ౩౦
ఓం శ్రీ కిశోరప్రియానన్దఈహాయై నమః
ఓం శ్రీ మహాకారణాయై నమః
ఓం శ్రీ కారణాయై నమః
ఓం శ్రీ కర్మశీలాయై నమః
ఓం శ్రీ కపాల్యై నమః
ఓం శ్రీ ప్రసిద్ధాయై నమః
ఓం శ్రీ మహాసిద్ధఖణ్డాయై నమః
ఓం శ్రీ మకారప్రియాయై నమః
ఓం శ్రీ మానరూపాయై నమః
ఓం శ్రీ మహేశ్యై నమః 4౦
ఓం శ్రీ మహోల్లాసిన్యై నమః
ఓం శ్రీ లాస్యలీలాలయాఙ్గ్యై నమః
ఓం శ్రీ క్షమాయై నమః
ఓం శ్రీ క్షేమశీలాయై నమః
ఓం శ్రీ క్షపాకారిణ్యై నమః
ఓం శ్రీ అక్షయప్రీతిదాభూతియుక్తాభవాన్యై నమః
ఓం శ్రీ భవారాధితాభూతిసత్యాత్మికాయై నమః
ఓం శ్రీ ప్రభోద్భాసితాయై నమః
ఓం శ్రీ భానుభాస్వత్కరాయై నమః
ఓం శ్రీ చలత్కుణ్డలాయై నమః 5౦
ఓం శ్రీ కామినీకాన్తయుక్తాయై నమః
ఓం శ్రీ కపాలాఽచలాయై నమః
ఓం శ్రీ కాలకోద్ధారిణ్యై నమః
ఓం శ్రీ కదమ్బప్రియాయై నమః
ఓం శ్రీ కోటర్యై నమః
ఓం శ్రీ కోటదేహాయై నమః
ఓం శ్రీ క్రమాయై నమః
ఓం శ్రీ కీర్తిదాయై నమః
ఓం శ్రీ కర్ణరూపాయై నమః
ఓం శ్రీ కాక్ష్మ్యై నమః 6౦
ఓం శ్రీ క్షమాఙ్యై నమః
ఓం శ్రీ క్షయప్రేమరూపాయై నమః
ఓం శ్రీ క్షపాయై నమః
ఓం శ్రీ క్షయాక్షాయై నమః
ఓం శ్రీ క్షయాహ్వాయై నమః
ఓం శ్రీ క్షయప్రాన్తరాయై నమః
ఓం శ్రీ క్షవత్కామిన్యై నమః
ఓం శ్రీ క్షారిణ్యై నమః
ఓం శ్రీ క్షీరపూషాయై నమః
ఓం శ్రీ శివాఙ్గ్యై నమః 7౦
ఓం శ్రీ శాకమ్భర్యై నమః
ఓం శ్రీ శాకదేహాయై నమః
ఓం శ్రీ మహాశాకయజ్ఞాయై నమః
ఓం శ్రీ ఫలప్రాశకాయై నమః
ఓం శ్రీ శకాహ్వాశకాఖ్యాశకాయై నమః
ఓం శ్రీ శకాక్షాన్తరోషాయై నమః
ఓం శ్రీ సురోషాయై నమః
ఓం శ్రీ సురేఖాయై నమః
ఓం శ్రీ మహాశేషయజ్ఞోపవీతప్రియాయై నమః
ఓం శ్రీ జయన్తీజయాజాగ్రతీయోగ్యరూపాయై నమః 80
ఓం శ్రీ జయాఙ్గాయై నమః
ఓం శ్రీ జపధ్యానసన్తుష్టసంజ్ఞాయై నమః
ఓం శ్రీ జయప్రాణరూపాయై నమః
ఓం శ్రీ జయస్వర్ణదేహాయై నమః
ఓం శ్రీ జయజ్వాలిన్యై నమః
ఓం శ్రీ యామిన్యై నమః
ఓం శ్రీ యామ్యరూపాయై నమః
ఓం శ్రీ జగన్మాతృరూపాయై నమః
ఓం శ్రీ జగద్రక్షణాయై నమః
ఓం శ్రీ స్వధావౌషడన్తాయై నమః 9౦
ఓం శ్రీ విలమ్బావిలమ్బాయై నమః
ఓం శ్రీ షడఙ్గాయై నమః
ఓం శ్రీ మహాలమ్బరూపాసిహస్తాప్దాహారిణ్యై నమః
ఓం శ్రీ మహామఙ్గలాయై నమః
ఓం శ్రీ మఙ్గలప్రేమకీర్త్యై నమః
ఓం శ్రీ నిశుమ్భక్షిదాయై నమః
ఓం శ్రీ శుమ్భదర్పత్వహాయై నమః
ఆనన్దబీజాదిస్వరూపాయై నమః
ఓం శ్రీ ముక్తిస్వరూపాయై నమః
ఓం శ్రీ చణ్డముణ్డాపదాయై నమః 1౦౦
ఓం శ్రీ ముఖ్యచణ్డాయై నమః
ఓం శ్రీ ప్రచణ్డాఽప్రచణ్డాయై నమః
ఓం శ్రీ మహాచణ్డవేగాయై నమః
ఓం శ్రీ చలచ్చామరాయై నమః
ఓం శ్రీ చామరాచన్ద్రకీర్త్యై నమః
ఓం శ్రీ సుచామికరాయై నమః
ఓం శ్రీ చిత్రభూషోజ్జ్వలాఙ్గ్యై నమః
ఓం శ్రీ సుసఙ్గీతగీతాయై నమః 108
No comments:
Post a Comment