ప్రత్యంగిరా అష్టోత్తర శతనామావళి
1. ఓం ప్రత్యంగిరాయై నమః
2. ఓం ఓంకార రూపిణ్యై నమః
3. ఓం క్షం ప్రం బీజ ప్రేరితాయై నమః
4. ఓం విశ్వరూపాయై నమః
5. ఓం విరూపాక్ష ప్రియాయై నమః
6. ఓం ఋ్మంత్ర పారాయణ ప్రీతాయై నమః
7. ఓం కపాల మాలాలంకృతాయై నమః
8. ఓం నాగేంద్ర భూషణాయై నమః
9. ఓం నాగ యజ్ఞోపవీత ధారిణ్యై నమః
10. ఓం కుంచిత కేశిన్యై నమః
11. ఓం కపాల ఖట్వాంగ ధారిణ్యై నమః
12. ఓం శూలిన్యై నమః
13. ఓం రక్త నేత్ర జ్వాలిన్యై నమః
14. ఓం చతుర్భుజాయై నమః
15. ఓం డమరుక ధారిణ్యై నమః
16. ఓం జ్వాలా కరాళ వదనాయై నమః
17. ఓం జ్వాలా జిహ్వాయై నమః
18. ఓం కరాళ దంష్ట్రాయై నమః
19. ఓం ఆభిచారిక హోమాగ్ని సముత్తితాయై నమః
20. ఓం సింహ ముఖాయై నమః
21. ఓం మహిషాసుర మర్దిన్యై నమః
22. ఓం ధూమ్రలోచనాయై నమః
23. ఓం కృష్ణాంగాయై నమః
24. ఓం ప్రేతవాహనాయై నమః
25. ఓం ప్రేతాసనాయై నమః
26. ఓం ప్రేత భోజిన్యై నమః
27. ఓం రక్త ప్రియాయై నమః
28. ఓం శాక మాంస ప్రియాయై నమః
29. ఓం అష్ట భైరవ సేవితాయై నమః
30. ఓం డాకినీ పరిసేవితాయై నమః
31. ఓం మధుపాన ప్రియాయై నమః
32. ఓం బలి ప్రియాయై నమః
33. ఓం సింహ వాహనాయై నమః
34. ఓం సింహ గర్జిన్యై నమః
35. ఓం పరమంత్ర విదారిణ్యై నమః
36. ఓం పరయంత్ర వినాశిన్యై నమః
37. ఓం పరకృత్యా విధ్వంసిన్యై నమః
38. ఓం గుహ్యవిద్యాయై నమః
39. ఓం సిద్ధ విద్యా యై నమః
40. ఓం యోని రూపిణ్యై నమః
41. ఓం నవయోని చక్రాత్మికాయై నమః
42. ఓం వీర రూపాయై నమః
43. ఓం దుర్గా రూపాయై నమః
44. ఓం మహా భీషణాయై నమః
45. ఓం ఘోర రూపిణ్యై నమః |
46. ఓం మహా క్రూరాయై నమః
47. ఓం హిమాచల నివాసిన్యై నమః
48. ఓం వరాభయ ప్రదాయై నమః
49. ఓం విషు రూపాయై నమః
50. ఓం శత్రుభయంకర్యై నమః
51. ఓం విద్యుద్ఘాతాయై నమః |
52. ఓం శత్రుమూర్ధ స్పోటనాయై నమః
53. ఓం విధూమాగ్ని సమప్రభాయై నమః
54. ఓం మహా మాయాయై నమః
55. ఓం మాహేశ్వర ప్రియాయై నమః
56. ఓం శత్రుకార్య హానికర్యై నమః
57. ఓం మమ కార్య సిద్ధి కర్యై నమః
58. ఓం శత్రూణాం ఉద్యోగ విఘ్న కర్యై నమః
59. ఓం మమ సర్వోద్యోగ వశ్య కర్యై నమః
60. ఓం శత్రు పశుపుత్ర వినాశిన్యై నమః
61. ఓం త్రినేత్రాయై నమః
62. ఓం సురాసుర నిషేవితాయై నమః
63. ఓం తీవ్ర సాధక పూజితాయై నమః
64. ఓం నవగ్రహ శాసిన్యై నమః
65. ఓం ఆశ్రిత కల్పవృక్షాయై నమః
66. ఓం భక్త ప్రసన్న రూపిణ్యై నమః
67. ఓం అనంత కళ్యాణ గుణాభిరామాయై నమః
68. ఓం కామరూపిణ్యై నమః
69. ఓం క్రోధ రూపిణ్యై నమః
70. ఓం మోహరూపిణ్యై నమః
71. ఓం మదరూపిణ్యై నమః
72. ఓం ఉగ్రాయై నమః
73. ఓం నారసింహ్యై నమః
74. ఓం మృత్యు మృత్యు స్వరూపిణ్యై నమః
75. ఓం అణిమాది సిద్ధి ప్రదాయై నమః
76. ఓం అంతశ్శత్రు విదారిణ్యై నమః
77. ఓం సకల దురిత వినాశిన్యై నమః
78. ఓం సర్వోపద్రవ నివారిణ్యై నమః
79. ఓం దుర్జన కాళరాత్ర్యై నమః
80. ఓం మహాప్రాజ్ఞాయై నమః
81. ఓం మహాబలాయై నమః
82. ఓం కాళీ రూపిణ్యై నమః
83. ఓం వజ్రాంగాయై నమః
84. ఓం దుష్ట ప్రయోగ నివారిణ్యై నమః
85. ఓం సర్వశాపవిమోచన్యై నమః
86. ఓం నిగ్రహానుగ్రహ క్రియానిపుణాయై నమః
87. ఓం ఇచ్చాజ్ఞాన క్రియా శక్తి రూపిణ్యై నమః
88. ఓం బ్రహ్మ విష్ణు శివాత్మికాయై నమః
89. ఓం హిరణ్య సటాచ్ఛటాయై నమః
90. ఓం ఇంద్రాది దిక్పాలక సేవితాయై నమః
91. ఓం పరప్రయోగ ప్రత్యక్ ప్రచోదిన్యై నమః
92. ఓం ఇచ్చాజ్ఞాన క్రియాశక్తి రూపిణ్యై నమః
93. ఓం ఖడ్గమాలా రూపిణ్యై నమః
94. ఓం నృసింహ సాలగ్రామ నివాసిన్యై నమః
95. ఓం భక్త శత్రు భక్షిణ్యై నమః
96. ఓం బ్రహ్మాస్త్ర స్వరూపాయై నమః
97. ఓం సహస్రార శక్యై నమః
98. ఓం సిద్దేశ్వర్యై నమః
99. ఓం యోగీశ్వర్యై నమః
100. ఓం ఆత్మరక్షణ శక్తిదాయిన్యై నమః
101. ఓం సర్వ విఘ్న వినాశిన్యై నమః
102. ఓం సర్వాంతక నివారిణ్యై నమః
103. ఓం సర్వదుష్ట ప్రదుష్ట శిరశ్ఛేదిన్యై నమః
104. ఓం అధర్వణ వేద భాసితయై నమః
105. ఓం శ్మశాన వాసిన్యై నమః
106. ఓం భూత భేతాళ సేవితాయై నమః
107. ఓం సిద్ధ మండల పూజితాయై నమః
108. ఓం ప్రత్యంగిరా భద్రకాళీ దేవతాయై నమః
No comments:
Post a Comment