Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

కాళికా స్తొత్రం Kalika stotram Telug

 కాళికా స్తోత్రం

కాళికా స్తొత్రం Kalika stotram Telugu,Kalika devi stotram in telugu pdf,dakshina Kalika Stotram in telugu pdf,dakshina Kalika Stotram in telugu,Maha Kali,Mahakali Stotra Pdf,Adya stotram in English PDF,Kali Stotra Pdf Download,Kali Stotra Pdf,Bhadrakali Ashtakam meaning,కాళి స్తోత్రం,కాళి స్తోత్రాలు,కాళికా దేవి స్తోత్రాలు,కాళికాదేవి దండకం,శ్రీ కాళీ అష్టోత్తరశతనామావళిః,కాళీ మాత మంత్రం,   Kalika Stotram telugu,Kalika Stotram telugu pdf,Kalika devi stotram telugu,Kalika devi stotram in telugu pdf,



శ్రీగణేశాయ నమః ॥

దధన్నైరన్తర్యాదపి మలినచర్యాం సపది యత్
సపర్యాం పశ్యన్సన్ విశతు సురపుర్యాం నరపశుః ।
భటాన్వర్యాన్ వీర్యాసమహరదసూర్యాన్ సమితి యా
జగద్ధుర్యా కాలీ మమ మనసి కుర్యాన్నివసతిమ్ ॥ ౧॥

లసన్నాసాముక్తా నిజచరణభక్తావనవిధౌ
సముద్యుక్తా రక్తామ్బురుహదృగలక్తాధరపుటా ।
అపి వ్యక్తాఽవ్యక్తాయమనియమసక్తాశయశయా
జగద్ధుర్యా కాలీ మమ మనసి కుర్యాన్నివసతిమ్ ॥ ౨॥

రణత్సన్మఞ్జీరా ఖలదమనధీరాఽతిరుచిర-
స్ఫురద్విద్యుచ్చీరా సుజనఝషనీరాయితతనుః ।
విరాజత్కోటీరా విమలతరహీరా భరణభృత్
జగద్ధుర్యా కాలీ మమ౦॥ ౩॥

వసానా కౌశేయం కమలనయనా చన్ద్రవదనా
దధానా కారుణ్యం విపులజఘనా కున్దరదనా ।
పునానా పాపాద్యా సపది విధునానా భవభయం
జగద్ధుర్యా కాలీ మమ౦॥ ౪॥

రధూత్తంసప్రేక్షారణరణికయా మేరుశిఖరాత్
సమాగాద్యా రాగాజ్ఝటితి యమునాగాధిపమసౌ ।
నగాదీశప్రేష్ఠా నగపతిసుతా నిర్జరనుతా
జగద్ధుర్యా కాలీ మమ మనసి-॥ ౫॥

విలసన్నవరత్నమాలికా కుటిలశ్యామలకున్తలాలికా ।
నవకుఙ్కుమభవ్యభాలికాఽవతు సా మాం సుఖకృద్ధి కాలికా ॥ ౬॥

యమునాచలద్దమునా దుఃఖదవస్య దేహినామ్ ।
అమునా యది వీక్షితా సకృచ్ఛము నానావిధమాతనోత్యహో ॥ ౭॥

అనుభూతి సతీప్రాణపరిత్రాణపరాయణా ।
దేవైః కృతసపర్యా సా కాలీ కుర్యాచ్ఛుభాని నః ॥ ౮॥

య ఇదం కాలికాస్తోత్రం పఠేత్తు ప్రయతః శుచిః ।
దేవీసాయుజ్యభుక్ చేహ సర్వాన్కామానవాప్నుయాత్ ॥ ౯॥

ఇతి కాలికాస్తోత్రం సమ్పూర్ణమ్ ॥



No comments:

Post a Comment