Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

Kakaradi kali Shatanama stotram with Telugu lyrics

 కకారాదికాళీశతనామస్తోత్రమ్

Kakaradi kali Shatanama stotram with Telugu lyrics, Kalika Stotram telugu,Kalika Stotram telugu pdf,Kalika devi stotram telugu,Kalika devi stotram in telugu pdf,dakshina Kalika Stotram in telugu pdf,dakshina Kalika Stotram in telugu,Maha Kali,Mahakali Stotra Pdf,Adya stotram in English PDF,Kali Stotra Pdf Download,Kali Stotra Pdf,Bhadrakali Ashtakam meaning, కాళి స్తోత్రం,కాళి స్తోత్రాలు,కాళికా దేవి స్తోత్రాలు,కాళికాదేవి దండకం,శ్రీ కాళీ అష్టోత్తరశతనామావళిః,కాళీ మాత మంత్రం,



శ్రీదేవ్యువాచ-
నమస్తే పార్వతీనాథ విశ్వనాథ దయామయ ।
జ్ఞానాత్ పరతరం నాస్తి శ్రుతం విశ్వేశ్వర ప్రభో ॥ ౧॥

దీనవన్ధో దయాసిన్ధో విశ్వేశ్వర జగత్పతే ।
ఇదానీం శ్రోతుమిచ్ఛామి గోప్యం పరమకారణమ్ ।
రహస్యం కాలికాయశ్చ తారాయాశ్చ సురోత్తమ ॥ ౨॥

శ్రీశివ ఉవాచ-
రహస్యం కిం వదిష్యామి పఞ్చవక్త్రైర్మహేశ్వరీ ।
జిహ్వాకోటిసహస్రైస్తు వక్త్రకోటిశతైరపి ॥ ౩॥

వక్తుం న శక్యతే తస్య మాహాత్మ్యం వై కథఞ్చన ।
తస్యా రహస్యం గోప్యఞ్చ కిం న జానాసి శంకరీ ॥ ౪॥

స్వస్యైవ చరితం వక్తుం సమర్థా స్వయమేవ హి ।
అన్యథా నైవ దేవేశి జ్ఞాయతే తత్ కథఞ్చన ॥ ౫॥

కాలికాయాః శతం నామ నానా తన్త్రే త్వయా శ్రుతమ్ ।
రహస్యం గోపనీయఞ్చ తత్రేఽస్మిన్ జగదమ్బికే ॥ ౬॥

కరాలవదనా కాలీ కామినీ కమలా కలా ।
క్రియావతీ కోటరాక్షీ కామాక్ష్యా కామసున్దరీ ॥ ౭॥

కపాలా చ కరాలా చ కాలీ కాత్యాయనీ కుహుః ।
కఙ్కాలా కాలదమనా కరుణా కమలార్చ్చితా ॥ ౮॥

కాదమ్బరీ కాలహరా కౌతుకీ కారణప్రియా ।
కృష్ణా కృష్ణప్రియా కృష్ణపూజితా కృష్ణవల్లభా ॥ ౯॥

కృష్ణాపరాజితా కృష్ణప్రియా చ కృష్ణరూపినీ ।
కాలికా కాలరాత్రీశ్చ కులజా కులపణ్డితా ॥ ౧౦॥

కులధర్మప్రియా కామా కామ్యకర్మవిభూషితా ।
కులప్రియా కులరతా కులీనపరిపూజితా ॥ ౧౧॥

కులజ్ఞా కమలాపూజ్యా కైలాసనగభూషితా ।
కూటజా కేశినీ కామ్యా కామదా కామపణ్డితా ॥ ౧౨॥

కరాలాస్యా చ కన్దర్పకామినీ రూపశోభితా ।
కోలమ్బకా కోలరతా కేశినీ కేశభూషితా ॥ ౧౩॥

కేశవస్యప్రియా కాశా కాశ్మీరా కేశవార్చ్చితా ।
కామేశ్వరీ కామరుపా కామదానవిభూషితా ॥ ౧౪॥

కాలహన్త్రీ కూర్మమాంసప్రియా కూర్మాదిపూజితా ।
కోలినీ కరకాకారా కరకర్మనిషేవిణీ ॥ ౧౫॥

కటకేశ్వరమధ్యస్థా కటకీ కటకార్చ్చితా ।
కటప్రియా కటరతా కటకర్మనిషేవిణీ ॥ ౧౬॥

కుమారీపూజనరతా కుమారీగణసేవితా ।
కులాచారప్రియా కౌలప్రియా కౌలనిషేవిణీ ॥ ౧౭॥

కులీనా కులధర్మజ్ఞా కులభీతివిమర్ద్దినీ ।
కాలధర్మప్రియా కామ్య-నిత్యా కామస్వరూపిణీ ॥ ౧౮॥

కామరూపా కామహరా కామమన్దిరపూజితా ।
కామాగారస్వరూపా చ కాలాఖ్యా కాలభూషితా ॥ ౧౯॥

క్రియాభక్తిరతా కామ్యానాఞ్చైవ కామదాయినీ ।
కోలపుష్పమ్బరా కోలా నికోలా కాలహాన్తరా ॥ ౨౦॥

కౌషికీ కేతకీ కున్తీ కున్తలాదివిభూషితా ।
ఇత్యేవం శృణు చార్వఙ్గి రహస్యం సర్వమఙ్గలమ్ ॥ ౨౧॥

ఫలశ్రుతి-
యః పఠేత్ పరయా భక్త్యా స శివో నాత్ర సంశయః ।
శతనామప్రసాదేన కిం న సిద్ధతి భూతలే ॥ ౨౨॥

బ్రహ్మా విష్ణుశ్చ రుద్రశ్చ వాసవాద్యా దివౌకసః ।
రహస్యపఠనాద్దేవి సర్వే చ విగతజ్వరాః ॥ ౨౩॥

త్రిషు లోకేశు విశ్వేశి సత్యం గోప్యమతః పరమ్ ।
నాస్తి నాస్తి మహామాయే తన్త్రమధ్యే కథఞ్చన ॥ ౨౪॥

సత్యం వచి మహేశాని నాతఃపరతరం ప్రియే ।
న గోలోకే న వైకుణ్ఠే న చ కైలాసమన్దిరే ॥ ౨౫॥

రాత్రివాపి దివాభాగే యది దేవి సురేశ్వరీ ।
ప్రజపేద్ భక్తిభావేన రహస్యస్తవముత్తమమ్ ॥ ౨౬॥

శతనామ ప్రసాదేన మన్త్రసిద్ధిః ప్రజాయతే ।
కుజవారే చతుర్ద్దశ్యాం నిశాభాగే జపేత్తు యః ॥ ౨౭॥

స కృతీ సర్వశాస్త్రజ్ఞః స కులీనః సదా శుచిః ।
స కులజ్ఞః స కాలజ్ఞః స ధర్మజ్ఞో మహీతలే ॥ ౨౮॥

రహస్య పఠనాత్ కోటి-పురశ్చరణజం ఫలమ్ ।
ప్రాప్నోతి దేవదేవేశి సత్యం పరమసున్దరీ ॥ ౨౯॥

స్తవపాఠాద్ వరారోహే కిం న సిద్ధతి భూతలే ।
అణిమాద్యష్టసిద్ధిశ్చ భవేత్యేవ న సంశయః ॥ ౩౦॥

రాత్రౌ బిల్వతలేఽశ్వథ్థమూలేఽపరాజితాతలే ।
ప్రపఠేత్ కాలికా-స్తోత్రం యథాశక్త్యా మహేశ్వరీ ॥ ౩౧॥

శతవారప్రపఠనాన్మన్త్రసిద్ధిర్భవేద్ధ్రూవమ్ ।
నానాతన్త్రం శ్రుతం దేవి మమ వక్త్రాత్ సురేశ్వరీ ॥ ౩౨॥

ముణ్డమాలామహామన్త్రం మహామన్త్రస్య సాధనమ్ ।
భక్త్యా భగవతీం దుర్గాం దుఃఖదారిద్ర్యనాశినీమ్ ॥ ౩౩॥

సంస్మరేద్ యో జపేద్ధ్యాయేత్ స ముక్తో నాత్ర సంశయ ।
జీవన్ముక్తః స విజ్ఞేయస్తన్త్రభక్తిపరాయణః ॥ ౩౪॥

స సాధకో మహాజ్ఞానీ యశ్చ దుర్గాపదానుగః ।
న చ భక్తిర్న వాహభక్తిర్న ముక్తినగనన్దిని ॥ ౩౫॥

వినా దుర్గాం జగద్ధాత్రీ నిష్ఫలం జీవనం భభేత్ ।
శక్తిమార్గరతో భూత్వా యోహన్యమార్గే ప్రధావతి ॥ ౩౬॥

న చ శాక్తాస్తస్య వక్త్రం పరిపశ్యన్తి శంకరీ ।
వినా తన్త్రాద్ వినా మన్త్రాద్ వినా యన్త్రాన్మహేశ్వరీ ॥ ౩౭॥

న చ భుక్తిశ్చ ముక్తిశ్చ జాయతే వరవర్ణినీ ।
యథా గురుర్మహేశాని యథా చ పరమో గురుః ॥ ౩౮॥

తన్త్రావక్తా గురుః సాక్షాద్ యథా చ జ్ఞానదః శివః ।
తన్త్రఞ్చ తన్త్రవక్తారం నిన్దన్తి తాన్త్రీకీం క్రియామ్ ॥ ౩౯॥

యే జనా భైరవాస్తేషాం మాంసాస్థిచర్వణోద్యతాః ।
అతఏవ చ తన్త్రజ్ఞం స నిన్దన్తి కదాచన ।
న హస్తన్తి న హింసన్తి న వదన్త్యన్యథా బుధా ॥ ౪౦॥

॥ ఇతి ముణ్డమాలాతన్త్రేఽష్టమపటలే దేవీశ్వర సంవాదే
కాలీశతనామస్తోత్రం సమ్పూర్ణమ్ ॥

No comments:

Post a Comment