Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

దశమహవిద్యా స్తోత్రం అథవా మహవిద్యా స్తోత్రం (ముణ్డమాలా తంత్రే) dasamahavidya kavacham

దశమహవిద్యా స్తోత్రం అథవా మహవిద్యా స్తోత్రం (ముణ్డమాలా తంత్రే)

దశమహవిద్యా స్తోత్రం అథవా మహవిద్యా స్తోత్రం (ముణ్డమాలా తంత్రే) dasamahavidya kavacham telugu, దశమహావిద్యా స్తోత్రాలు,దశమహావిద్యా స్తోత్రం,  మహా విద్యలు PDF,దశమహావిద్యలు వాటి ఫలితాలు,  Dasa Maha vidyalu in Telugu,Dasha Mahavidya Stotram PDF,Das Mahavidya Mantra Lyrics,Das Mahavidya Stotra Benefits,Dasa Mahavidya PDF,Dasa Mahavidya stotram In Telugu pdf,Das Mahavidya Kavach,



 శివ ఉవాచ -
దుర్లభ తారిణీ మార్గ దుర్లభం తారిణీ ఓఅదమ్ ।
మన్త్రార్థ మన్త్రచైతన్యం దుర్లభం శవసాధనమ్ ॥

శ్మశానసాధనం యోని సాధనం బ్రహ్మసాధనమ్ ।
క్రియా సాధనక భక్తిసాధనం ముక్తిసాధనమ్ ॥

స్తవప్రసాదాద్దేవేశి సర్వాః సిద్ధ్యన్తి సిద్ధయః ।

ఓం నమస్తే చణ్డికే చణ్డి చణ్డముణ్డవినాశిని ।
నమస్తే కాలికే కాలమహాభయవినాశిని ॥ ౧॥

శివే రక్ష జగద్ధాత్రి ప్రసీద హరవల్లభే ।
ప్రణమామి జగద్ధాత్రీం జగత్పాలనకారిణీమ్ ॥ ౨॥

జగత్ క్షోభకరీం విద్యాం జగత్సృష్టివిధాయినీమ్ ।
కరాలాం వికటాం ఘోరాం ముణ్డమాలావిభూషితామ్ ॥ ౩॥

హరార్చితాం హరారాధ్యాం నమామి హరవల్లభామ్ ।
గౌరీం గురుప్రియాం గౌరవర్ణాలఙ్కారభూషితామ్ ॥ ౪॥

హరిప్రియాం మహామాయాం నమామి బ్రహ్మపూజితామ్ ।
సిద్ధాం సిద్ధేశ్వరీం సిద్ధవిద్యాధరఙ్గణైర్యుతామ్ ॥ ౫॥

మన్త్రసిద్ధిప్రదాం యోనిసిద్ధిదాం లిఙ్గశోభితామ్ ।
ప్రణమామి మహామాయాం దుర్గాం దుర్గతినాశినీమ్ ॥ ౬॥

ఉగ్రాముగ్రమయీముగ్రతారాముగ్రగణైర్యుతామ్ ।
నీలాం నీలఘనశ్యామాం నమామి నీలసున్దరీమ్ ॥ ౭॥

శ్యామాఙ్గీం శ్యామఘటితాం శ్యామవర్ణవిభూషితామ్ ।
ప్రణమామి జగద్ధాత్రీం గౌరీం సర్వార్థసాధినీమ్ ॥ ౮॥

విశ్వేశ్వరీం మహాఘోరాం వికటాం ఘోరనాదినీమ్ ।
ఆద్యామాద్యగురోరాద్యామాద్యనాథప్రపూజితామ్ ॥ ౯॥

శ్రీం దుర్గాం ధనదామన్నపూర్ణాం పద్మాం సురేశ్వరీమ్ ।
ప్రణమామి జగద్ధాత్రీం చన్ద్రశేఖరవల్లభామ్ ॥ ౧౦॥

త్రిపురాం సున్దరీం బాలామబలాగణభూషితామ్ ।
శివదూతీం శివారాధ్యాం శివధ్యేయాం సనాతనీమ్ ॥ ౧౧॥

సున్దరీం తారిణీం సర్వశివాగణవిభూషితామ్ ।
నారాయణీం విష్ణుపూజ్యాం బ్రహ్మవిష్ణుహరప్రియామ్ ॥ ౧౨॥

సర్వసిద్ధిప్రదాం నిత్యామనిత్యాం గుణవర్జితామ్ ।
సగుణాం నిర్గుణాం ధ్యేయామర్చితాం సర్వసిద్ధిదామ్ ॥ ౧౩॥

విద్యాం సిద్ధిప్రదాం విద్యాం మహావిద్యాం మహేశ్వరీమ్ ।
మహేశభక్తాం మాహేశీం మహాకాలప్రపూజితామ్ ॥ ౧౪॥

ప్రణమామి జగద్ధాత్రీం శుమ్భాసురవిమర్దినీమ్ ।
రక్తప్రియాం రక్తవర్ణాం రక్తబీజవిమర్దినీమ్ ॥ ౧౫॥

భైరవీం భువనాం దేవీం లోలజివ్హాం సురేశ్వరీమ్ ।
చతుర్భుజాం దశభుజామష్టాదశభుజాం శుభామ్ ॥ ౧౬॥

త్రిపురేశీం విశ్వనాథప్రియాం విశ్వేశ్వరీం శివామ్ ।
అట్టహాసామట్టహాసప్రియాం ధూమ్రవినాశినీమ్ ॥ ౧౭॥

కమలాం ఛిన్నభాలాఞ్చ మాతఙ్గీం సురసున్దరీమ్ ।
షోడశీం విజయాం భీమాం ధూమాఞ్చ వగలాముఖీమ్ ॥ ౧౮॥

సర్వసిద్ధిప్రదాం సర్వవిద్యామన్త్రవిశోధినీమ్ ।
ప్రణమామి జగత్తారాం సారాఞ్చ మన్త్రసిద్ధయే ॥ ౧౯॥

ఇత్యేవఞ్చ వరారోహే స్తోత్రం సిద్ధికరం పరమ్ ।
పఠిత్వా మోక్షమాప్నోతి సత్యం వై గిరినన్దిని ॥ ౨౦॥

కుజవారే చతుర్దశ్యామమాయాం జీవవాసరే ।
శుక్రే నిశిగతే స్తోత్రం పఠిత్వా మోక్షమాప్నుయాత్ ॥

త్రిపక్షే మన్త్రసిద్ధిస్యాత్స్తోత్రపాఠాద్ధి శంకరి ।
చతుర్దశ్యాం నిశాభాగే శని భౌమ దినే తథా ॥

నిశాముఖే పఠేత్స్తోత్రం మన్త్ర సిద్ధిమవాప్నుయాత్ ।
కేవలం స్తోత్రపాఠాద్ధి మన్త్ర సిద్ధిరనుత్తమా ।
జాగర్తి సతతం చణ్డీ స్తోత్ర పాఠాభుజఙ్గినీ ॥

ఇతి ముణ్డమాలాతన్త్రోక్త దశమహావిద్యాస్తోత్రం సమ్పూర్ణమ్ 


No comments:

Post a Comment