Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

శ్రీ హనుమాన్ తాండవ స్తోత్రమ్ sri hanuman thandava stotram Telugu

హనుమాన్ తాండవ స్తోత్రమ్

శ్రీ హనుమాన్ తాండవ స్తోత్రమ్ sri hanuman thandava stotram Telugu, హనుమాన్ స్తోత్రం,హనుమాన్ స్తోత్రాలు,హనుమాన్ స్తోత్రం తెలుగు,హనుమాన్ స్తోత్రం తెలుగు pdf,హనుమాన్ మంత్రం,  హనుమాన్ స్తోత్రం తెలుగు pdf download,హనుమాన్ బడబానల మంత్రం,   ఆంజనేయ స్తోత్రం,ఆంజనేయ స్తోత్రాలు,ఆంజనేయ స్తోత్రం తెలుగు,ఆంజనేయ స్తోత్రం తెలుగు pdf,ఆంజనేయ స్తోత్రం తెలుగు pdf download,ఆంజనేయ స్తోత్రం,మారుతి స్తోత్రం తెలుగు,ఆంజనేయ స్తోత్రం తెలుగులో,ఆంజనేయ స్వామి శ్లోకాలు,ఆంజనేయ స్వామి గాయత్రి మంత్రం,ఆంజనేయ మంత్రం pdf,ఆంజనేయ స్వామి పూజ విధానం pdf,హనుమ స్తోత్రం,ఆంజనేయ దండకం pdf,స్వప్న ఆంజనేయ మంత్రం,హనుమాన్ 27 నామాలు pdf,పంచముఖ హనుమాన్ స్తోత్రం,ఆంజనేయ స్వామి మంత్రం,   Hanuman badabanala stotram telugu pdf,Badabanala pdf,Hanuman stotram In telugu,  Hanuman Chalisa Telugu pdf,Hanuman bada wala stotram,Hanuman Dandakam Telugu  ,Maruthi stotram telugu,Maruthi stotram telugu,Hanuman Badabanala Stotram Telugu PDF download,Hanuman badabanala stotram telugu pdf,



వన్దే సిన్దూరవర్ణాభం లోహితామ్బరభూషితమ్ ।
రక్తాఙ్గరాగశోభాఢ్యం శోణాపుచ్ఛం కపీశ్వరమ్॥

భజే సమీరనన్దనం, సుభక్తచిత్తరఞ్జనం, దినేశరూపభక్షకం, సమస్తభక్తరక్షకమ్ ।
సుకణ్ఠకార్యసాధకం, విపక్షపక్షబాధకం, సముద్రపారగామినం, నమామి సిద్ధకామినమ్ ॥ ౧॥

సుశఙ్కితం సుకణ్ఠభుక్తవాన్ హి యో హితం వచస్త్వమాశు ధైర్య్యమాశ్రయాత్ర వో భయం కదాపి న ।
ఇతి ప్లవఙ్గనాథభాషితం నిశమ్య వానరాఽధినాథ ఆప శం తదా, స రామదూత ఆశ్రయః ॥ ౨॥

సుదీర్ఘబాహులోచనేన, పుచ్ఛగుచ్ఛశోభినా, భుజద్వయేన సోదరీం నిజాంసయుగ్మమాస్థితౌ ।
కృతౌ హి కోసలాధిపౌ, కపీశరాజసన్నిధౌ, విదహజేశలక్ష్మణౌ, స మే శివం కరోత్వరమ్ ॥ ౩॥

సుశబ్దశాస్త్రపారగం, విలోక్య రామచన్ద్రమాః, కపీశ నాథసేవకం, సమస్తనీతిమార్గగమ్ ।
ప్రశస్య లక్ష్మణం ప్రతి, ప్రలమ్బబాహుభూషితః కపీన్ద్రసఖ్యమాకరోత్, స్వకార్యసాధకః ప్రభుః ॥ ౪॥

ప్రచణ్డవేగధారిణం, నగేన్ద్రగర్వహారిణం, ఫణీశమాతృగర్వహృద్దృశాస్యవాసనాశకృత్ ।
విభీషణేన సఖ్యకృద్విదేహ జాతితాపహృత్, సుకణ్ఠకార్యసాధకం, నమామి యాతుధతకమ్ ॥ ౫॥

నమామి పుష్పమౌలినం, సువర్ణవర్ణధారిణం గదాయుధేన భూషితం, కిరీటకుణ్డలాన్వితమ్ ।
సుపుచ్ఛగుచ్ఛతుచ్ఛలంకదాహకం సునాయకం విపక్షపక్షరాక్షసేన్ద్ర-సర్వవంశనాశకమ్ ॥ ౬॥

రఘూత్తమస్య సేవకం నమామి లక్ష్మణప్రియం దినేశవంశభూషణస్య ముద్రీకాప్రదర్శకమ్ ।
విదేహజాతిశోకతాపహారిణమ్ ప్రహారిణమ్ సుసూక్ష్మరూపధారిణం నమామి దీర్ఘరూపిణమ్ ॥ ౭॥

నభస్వదాత్మజేన భాస్వతా త్వయా కృతా మహాసహా యతా యయా ద్వయోర్హితం హ్యభూత్స్వకృత్యతః ।
సుకణ్ఠ ఆప తారకాం రఘూత్తమో విదేహజాం నిపాత్య వాలినం ప్రభుస్తతో దశాననం ఖలమ్ ॥ ౮॥

ఇమం స్తవం కుజేఽహ్ని యః పఠేత్సుచేతసా నరః
      కపీశనాథసేవకో భునక్తిసర్వసమ్పదః ।
ప్లవఙ్గరాజసత్కృపాకతాక్షభాజనస్సదా
      న శత్రుతో భయం భవేత్కదాపి తస్య నుస్త్విహ ॥ ౯॥

నేత్రాఙ్గనన్దధరణీవత్సరేఽనఙ్గవాసరే ।
లోకేశ్వరాఖ్యభట్టేన హనుమత్తాణ్డవం కృతమ్ ॥ ౧౦॥

ఇతి శ్రీ హనుమత్తాణ్డవ స్తోత్రమ్




No comments:

Post a Comment