Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

ఆంజనేయ అష్టోత్తర శతనామస్తోత్రమ్ (కాళికా రహస్యం) Sri Anjaneya Ashtottara Shatanama stotram in Telugu

ఆంజనేయ అష్టోత్త రశతనామస్తోత్రమ్

ఆంజనేయ అష్టోత్తర శతనామస్తోత్రమ్ (కాళికా రహస్యం) Sri Anjaneya Ashtottara Shatanama stotram in Telugu,ఆంజనేయ స్తోత్రం,ఆంజనేయ స్తోత్రాలు,ఆంజనేయ స్తోత్రం తెలుగు,ఆంజనేయ స్తోత్రం తెలుగు pdf,ఆంజనేయ స్తోత్రం తెలుగు pdf download,ఆంజనేయ స్తోత్రం,మారుతి స్తోత్రం తెలుగు,ఆంజనేయ స్తోత్రం తెలుగులో,ఆంజనేయ స్వామి శ్లోకాలు,ఆంజనేయ స్వామి గాయత్రి మంత్రం,ఆంజనేయ మంత్రం pdf,ఆంజనేయ స్వామి పూజ విధానం pdf,హనుమ స్తోత్రం,ఆంజనేయ దండకం pdf,స్వప్న ఆంజనేయ మంత్రం,హనుమాన్ 27 నామాలు pdf,పంచముఖ హనుమాన్ స్తోత్రం,ఆంజనేయ స్వామి మంత్రం,   Hanuman badabanala stotram telugu pdf,Badabanala pdf,Hanuman stotram In telugu,Hanuman Chalisa Telugu pdf,Hanuman bada wala stotram,Hanuman Dandakam Telugu,Maruthi stotram telugu,Maruthi stotram telugu,Hanuman Badabanala Stotram Telugu PDF download,Hanuman badabanala stotram telugu pdf,


ఆఞ్జనేయో మహావీరో హనుమాన్మారుతాత్మజః ।

తత్వజ్ఞానప్రదః సీతాదేవీముద్రాప్రదాయకః ॥ 1 ॥


అశోకవనికాచ్ఛేత్తా సర్వమాయావిభఞ్జనః ।

సర్వబన్ధవిమోక్తా చ రక్షోవిధ్వంసకారకః ॥ 2 ॥


పరవిద్యాపరీహారః పరశౌర్యవినాశనః ।

పరమన్త్రనిరాకర్తా పరయన్త్రప్రభేదకః ॥ ౩॥


సర్వగ్రహవినాశీ చ భీమసేనసహాయకృత్ ।

సర్వదుఃఖహరః సర్వలోకచారీ మనోజవః ॥ 4 ॥


పారిజాతద్రుమూలస్థః సర్వమన్త్రస్వరూపవాన్ ।

సర్వతన్త్రస్వరూపీ చ సర్వయన్త్రాత్మకస్తథా ॥ 5 ॥


కపీశ్వరో మహాకాయః సర్వరోగహరః ప్రభుః ।

బలసిద్ధికరః సర్వవిద్యాసమ్పత్ప్రదాయకః ॥ 6 ॥


కపిసేనానాయకశ్చ భవిష్యచ్చతురాననః ।

కుమారబ్రహ్మచారీ చ రత్నకుణ్డలదీప్తిమాన్ ॥ 7 ॥


సఞ్చలద్వాలసన్నద్ధలమ్బమానశిఖోజ్జ్వలః ।

గన్ధర్వవిద్యాతత్త్వజ్ఞో మహాబలపరాక్రమః ॥ 8 ॥


కారాగృహవిమోక్తా చ శృఙ్ఖలాబన్ధమోచకః ।

సాగరోత్తారకః ప్రాజ్ఞో రామదూతః ప్రతాపవాన్ ॥ 9 ॥


వానరః కేసరిసుతః సీతాశోకనివారకః ।

అఞ్జనాగర్భసమ్భూతో బాలార్కసదృశాననః ॥ 10 ॥


విభీషణప్రియకరో దశగ్రీవకులాన్తకః ।

లక్ష్మణప్రాణదాతా చ వజ్రకాయో మహాద్యుతిః ॥ 11 ॥


చిరఞ్జీవీ రామభక్తో దైత్యకార్యవిఘాతకః ।

అక్షహన్తా కాఞ్చనాభః పఞ్చవక్త్రో మహాతపాః ॥ 12 ॥


లఙ్కిణీభఞ్జనః శ్రీమాన్ సింహికాప్రాణభఞ్జనః ।

గన్ధమాదనశైలస్థో లఙ్కాపురవిదాహకః ॥ 13 ॥


సుగ్రీవసచివో ధీరః శూరో దైత్యకులాన్తకః ।

సురార్చితో మహాతేజా రామచూడామణిప్రదః ॥ 14 ॥


కామరూపీ పిఙ్గలాక్షో వార్ధిమైనాకపూజితః ।

కబలీకృతమార్తణ్డమణ్డలో విజితేన్ద్రియః ॥ 15 ॥


రామసుగ్రీవసన్ధాతా మహారావణమర్దనః ।

స్ఫటికాభో వాగధీశో నవవ్యాకృతిపణ్డితః ॥ 16 ॥


చతుర్బాహుర్దీనబన్ధుర్మహాత్మా భక్తవత్సలః ।

సఞ్జీవననగాహర్తా శుచిర్వాగ్మీ దృఢవ్రతః ॥ 17 ॥


కాలనేమిప్రమథనో హరిమర్కటమర్కటః ।

దాన్తః శాన్తః ప్రసన్నాత్మా శతకణ్ఠమదాపహృత్ ॥ 18 ॥


యోగీ రామకథాలోలః సీతాన్వేషణపణ్డితః ।

వజ్రదంష్ట్రో వజ్రనఖో రుద్రవీర్యసముద్భవః ॥ 19 ॥


ఇన్ద్రజిత్ప్రహితామోఘబ్రహ్మాస్త్రవినివారకః ।

పార్థధ్వజాగ్రసంవాసీ శరపఞ్జరభేదకః ॥ 20 ॥


దశబాహులోర్కపూజ్యో జామ్బవత్ప్రీతి వర్ధనః ।

సీతాసమేత శ్రీరామభద్రపూజాధురన్ధరః ॥ 21 ॥


ఇత్యేవం శ్రీహనుమతో నామ్నామష్టోత్తరం శతమ్ ॥


యః పఠేచ్ఛృణుయాన్నిత్యం సర్వాన్కామానవాప్నుయాత్ ॥ 22 ॥


ఇతి శ్రీమదాఞ్జనేయాష్టోత్తరశతనామస్తోత్రం సమ్పూర్ణమ్ 

No comments:

Post a Comment