Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

ఆపదుద్దారక హనుమాన్ స్తోత్రం (విభీషణ కృతం) hanuman stotram telugu

 ఆపదుద్ధారక శ్రీహనూమత్స్తోత్రమ్ (విభీషణకృతమ్)

ఆపదుద్దారక హనుమాన్ స్తోత్రం (విభీషణ కృతం) hanuman stotram telugu, ఆంజనేయ స్తోత్రం,ఆంజనేయ స్తోత్రాలు,ఆంజనేయ స్తోత్రం తెలుగు,ఆంజనేయ స్తోత్రం తెలుగు pdf,ఆంజనేయ స్తోత్రం తెలుగు pdf download,ఆంజనేయ స్తోత్రం,మారుతి స్తోత్రం తెలుగు,ఆంజనేయ స్తోత్రం తెలుగులో,ఆంజనేయ స్వామి శ్లోకాలు,ఆంజనేయ స్వామి గాయత్రి మంత్రం,ఆంజనేయ మంత్రం pdf,ఆంజనేయ స్వామి పూజ విధానం pdf,హనుమ స్తోత్రం,ఆంజనేయ దండకం pdf,స్వప్న ఆంజనేయ మంత్రం,హనుమాన్ 27 నామాలు pdf,పంచముఖ హనుమాన్ స్తోత్రం,ఆంజనేయ స్వామి మంత్రం,   Hanuman badabanala stotram telugu pdf,Badabanala pdf,Hanuman stotram In telugu,Hanuman Chalisa Telugu pdf,Hanuman bada wala stotram,Hanuman Dandakam Telugu,Maruthi stotram telugu,Maruthi stotram telugu,Hanuman Badabanala Stotram Telugu PDF download,Hanuman badabanala stotram telugu pdf, హనుమాన్ స్తోత్రం,హనుమాన్ స్తోత్రాలు,హనుమాన్ స్తోత్రం తెలుగు,హనుమాన్ స్తోత్రం తెలుగు pdf,హనుమాన్ స్తోత్రం తెలుగు pdf download,హనుమాన్ బడబానల మంత్రం,హనుమాన్ మంత్రం,




శ్రీహనుమతే నమః । 

అస్య శ్రీహనుమత్స్తోత్రమహామన్త్రస్య, విభీషణ
ఋషిః, అనుష్టుప్ ఛన్దః, హనుమాన్ దేవతా । మమ శత్రుముఖస్తమ్భనార్థే
సర్వకార్యసిద్ధ్యర్థే చ జపే వినియోగః ।

ధ్యానమ్
చన్ద్రాభం చరణారవిన్దయుగలం కౌపీనమౌఞ్జీధరం
నాభ్యాం వై కటిసూత్రయుక్తవసనం యజ్ఞోపవీతావృతమ్ ।
హస్తాభ్యామవలమ్బ్య చాఞ్జలిమథో హారావలీకుణ్డలం
బిభ్రద్దీర్ఘశిఖం ప్రసన్నవదనం దివ్యాఞ్జనేయం భజే ॥

మన్త్రః-ఓం నమో హనుమతే రుద్రాయ । 
మమ సర్వదుష్టజనముఖస్తమ్భనం కురు కురు ॥

మమ సర్వకార్యసిద్ధిం కురు కురు । ఐం హ్రాం హ్రీం హ్రూం ఫట్ స్వాహా ।
   
ఆపన్నాఖిలలోకార్తిహారిణే శ్రీహనూమతే ।
అకస్మాదాగతోత్పాతనాశనాయ నమోఽస్తు తే ॥ ౧॥

సీతావియుక్తశ్రీరామశోకదుఃఖభయాపహ ।
తాపత్రయస్య సంహారిన్నాఞ్జనేయ నమోఽస్తు తే ॥ ౨॥

ఆధివ్యాధిమహామారిగ్రహపీడాపహారిణే ।
ప్రాణాపహన్త్రే దైత్యానాం రామప్రాణాత్మనే నమః ॥ ౩॥

సంసారసాగరావర్తాగతసమ్భ్రాన్తచేతసామ్ ।
శరణాగతమర్త్యానాం శరణ్యాయ నమోఽస్తు తే ॥ ౪॥

రాజద్వారే బిలద్వారే ప్రవేశే భూతసఙ్కులే ।
గజసింహమహావ్యాఘ్రచోరభీషణకాననే ॥ ౫॥

మహాభయేఽగ్నిసంస్థానే శత్రుసఙ్గసమాశ్రితే ।
శరణాగతమర్త్యానాం శరణ్యాయ నమో నమః ॥ ౬॥

ప్రదోషే వా ప్రభాతే వా యే స్మరన్త్యఞ్జనాసుతమ్ ।
అర్థసిద్ధియశఃకామాన్ ప్రాప్నువన్తి న సంశయః ॥ ౭॥

కారాగృహే ప్రయాణే చ సఙ్గ్రామే దేశవిప్లవే ।
యే స్మరన్తి హనూమన్తం తేషాం  సన్తి న ఆపదః ॥ ౮॥ నాస్తి విపత్తయః
వజ్రదేహాయ కాలాగ్నిరుద్రాయామితతేజసే ।
నమః ప్లవగసైన్యానాం ప్రాణభూతాత్మనే నమః ॥ ౯॥

దుష్టదైత్యమహాదర్పదలనాయ మహాత్మనే ।
బ్రహ్మాస్త్రస్తమ్భనాయాస్మై నమః శ్రీరుద్రమూర్తయే ॥ ౧౦॥

జప్త్వా స్తోత్రమిదం పుణ్యం వసువారం పఠేన్నరః ।
రాజస్థానే సభాస్థానే వాదే ప్రాప్తే జపేద్ధ్రువమ్ ॥ ౧౧॥

విభీషణకృతం స్తోత్రం యః పఠేత్ ప్రయతో నరః ।
సర్వాపద్భ్యో విముచ్యేత నాత్ర కార్యా విచారణా ॥

No comments:

Post a Comment