Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

హనుమాన్ అష్టోత్తర శతనామావళి (రామాయణం అంతర్గత) hanuman ashtottara Shatanamaali with Telugu lyrics

హనుమాన్ అష్టోత్తర శతనామావళి (రామాయణం అంతర్గత)

హనుమాన్ అష్టోత్తర శతనామావళి (రామాయణం అంతర్గత) hanuman ashtottara Shatanamaali with Telugu lyrics, Hanuman badabanala stotram telugu pdf,Badabanala pdf,Hanuman stotram In telugu,Hanuman Chalisa Telugu pdf,Hanuman bada wala stotram,Hanuman Dandakam Telugu,Maruthi stotram telugu,Maruthi stotram telugu,Hanuman Badabanala Stotram Telugu PDF download,Hanuman badabanala stotram telugu pdf, హనుమాన్ స్తోత్రం,హనుమాన్ స్తోత్రాలు,హనుమాన్ స్తోత్రం తెలుగు,హనుమాన్ స్తోత్రం తెలుగు pdf,హనుమాన్ స్తోత్రం తెలుగు pdf download,హనుమాన్ బడబానల మంత్రం,హనుమాన్ మంత్రం,   ఆంజనేయ స్తోత్రం,ఆంజనేయ స్తోత్రాలు,ఆంజనేయ స్తోత్రం తెలుగు,ఆంజనేయ స్తోత్రం తెలుగు pdf,ఆంజనేయ స్తోత్రం తెలుగు pdf download,ఆంజనేయ స్తోత్రం,మారుతి స్తోత్రం తెలుగు,ఆంజనేయ స్తోత్రం తెలుగులో,ఆంజనేయ స్వామి శ్లోకాలు,ఆంజనేయ స్వామి గాయత్రి మంత్రం,ఆంజనేయ మంత్రం pdf,ఆంజనేయ స్వామి పూజ విధానం pdf,హనుమ స్తోత్రం,ఆంజనేయ దండకం pdf,స్వప్న ఆంజనేయ మంత్రం,హనుమాన్ 27 నామాలు pdf,పంచముఖ హనుమాన్ స్తోత్రం,ఆంజనేయ స్వామి మంత్రం,



రామదాసాగ్రణ్యే నమః 
 శ్రీమతే నమః
హనూమతే నమః
పవనాత్మజాయ నమః
ఆఞ్జనేయాయ నమః
కపిశ్రేష్ఠాయ నమః 
కేసరీప్రియనన్దనాయ నమ
ఆరోపితాంసయుగలరామరామానుజాయ  నమః
సుధియే నమః
 సుగ్రీవసచివాయ నమః. (10)

 వాలిజితసుగ్రీవమాల్యదాయ నమః 
రామోపకారవిస్మృతసుగ్రీవసుమతిప్రదాయ నమః  సుగ్రీవసత్పక్షపాతినే నమః
రామకార్యసుసాధకాయ నమః
 మైనాకాశ్లేషకృతే నమః
 నాగజననీజీవనప్రదాయ నమః
సర్వదేవస్తుతాయ నమః 
సర్వదేవానన్దవివర్ధనాయ నమః
  ఛాయాన్త్రమాలాధారిణే నమః
ఛాయాగ్రహవిభేదకాయ నమః   (20)

సుమేరుసుమహాకాయాయ నమః 
 గోష్పదీకృతవారిధయే నమః 
 బిడాల-సదృశాకారాయ నమః
 తప్తతామ్రసమాననాయ నమః
లఙ్కానిభఞ్జనాయ నమః
సీతారామముద్రాఙ్గులీయదాయ నమః
 రామచేష్టానుసారేణ చేష్టాకృతే నమః
విశ్వమఙ్గలాయ నమః
 శ్రీరామహృదయాభిజ్ఞాయ నమః
 నిఃశేషసురపూజితాయ నమః. (30)

అశోకవనసఞ్చ్ఛేత్రే నమః
 శింశపావృక్షరక్షకాయ నమః
సర్వరక్షోవినాశార్థం కృతకోలాహలధ్వనయే నమః
 తలప్రహారతః క్షుణ్ణబహుకోటినిశాచరాయ నమః పుచ్ఛఘాతవినిష్పిష్టబహుకోటినరాశనాయ నమః
జమ్బుమాల్యన్తకాయ నమః
 సర్వలోకాన్తరసుతాయ నమః
 కపయే నమః
 స్వదేహప్రాప్త-పిష్టాఙ్గదుర్ధర్షాభిధరాక్షసాయ నమః తలచూర్ణితయూపాక్షాయ నమః । (40)

విరూపాక్షనిబర్హణాయ నమః 
 సురాన్తరాత్మనః పుత్రాయ నమః 
భాసకర్ణ-వినాశకాయ నమః
అద్రిశృఙ్గవినిష్పిష్టప్రఘసాభిధరాక్షసాయ నమః
దశాస్యమన్త్రిపుత్రఘ్నాయ నమః
 పోథితాక్షకుమారకాయ నమః
సువర్చితేన్ద్రజిన్ముక్తనానాశస్త్రాస్త్రవర్ష్టికయ నమః
ఇన్ద్రశత్రువినిర్ముక్తశస్త్రాచాల్యసువిగ్రహాయ నమః
సుఖేచ్ఛయేన్ద్రజిన్ముక్తబ్రహ్మాస్త్రవశగాయ నమః
 కృతినే నమః.                                             (50)

తృణీకృతేన్ద్రజిత్పూర్వమహారాక్షసయూథపాయ నమః
రామవిక్రమసత్సిన్ధుస్తోత్రకోపితరావణాయ నమః
స్వపుచ్ఛవహ్నినిర్దగ్ధలఙ్కాలఙ్కాపురేశ్వరాయ నమః
వహ్న్యనిర్దగ్ధాచ్ఛపుచ్ఛాయ నమః
 పునర్లఙ్ఘితవారిధయే నమః
 జలదైవతసూనవే నమః
సర్వవానరపూజితాయ నమః
 సన్తుష్టాయ నమః
 కపిభిః సార్ధం సుగ్రీవమధుభక్షకాయ నమః
రామపాదార్పితశ్రీమచ్చూడామణయే నమః (60)

అనాకులాయ నమః 
 భక్త్యా కృతానేకరామప్రణామాయ నమః
 వాయునన్దనాయ నమః
రామాలిఙ్గనతుష్టాఙ్గాయ నమః
 రామప్రాణప్రియాయ నమః
 శుచయే నమః
రామపాదైకనిరతవిభీషణపరిగ్రహాయ నమః
 విభీషణశ్రియః కర్త్రే నమః
రామలాలితనీతిమతే నమః
 విద్రావితేన్ద్రశత్రవే నమః. (70)

 లక్ష్మణైక యశఃప్రదాయ నమః
శిలాప్రహారనిష్పిష్టధూమ్రాక్షరథసారథయే నమః
గిరిశృఙ్గవినిష్పిష్టధూమ్రాక్షాయ నమః
బలవారిధయే నమః
అకమ్పనప్రాణహర్త్రే నమః
 పూర్ణవిజ్ఞానచిద్ఘనాయ నమః
రణాధ్వరే కణ్ఠరోధమారితైకనికుమ్భకాయ నమః
 నరాన్తకరథచ్ఛేత్రే నమః
దేవాన్తకవినాశకాయ నమః
మత్తాఖ్యరాక్షసచ్ఛేత్రే నమః  (80)

యుద్ధోన్మత్తనికృన్తనాయ నమః 
త్రిశిరోధనుషశ్ఛేత్రే నమః
త్రిశిరఃఖడ్గభఞ్జనాయ నమః 
 త్రిశిరోరథసంహారిణే నమః
త్రిశిరస్త్రిశిరోహరాయ నమః
రావణోరసి నిష్పిష్టముష్టయే నమః
 దైత్యభయఙ్కరాయ నమః
వజ్రకల్పమహాముష్టిఘాతచూర్ణితరావణాయ నమః అశేషభువనాధారాయ నమః
లక్ష్మణోద్ధరణక్షమాయ నమః. (90)

 సుగ్రీవప్రాణరక్షార్థం మక్షికోపమవిగ్రహాయ నమః
కుమ్భకర్ణత్రిశూలైకసఞ్ఛేత్రే నమః
 విష్ణుభక్తిమతే నమః
నాగాస్త్రాస్పృష్టసద్దేహాయ నమః
 కుమ్భకర్ణవిమోహకాయ నమః
శస్త్రాస్త్రాస్పృష్టసద్దేహాయ నమః
 సుజ్ఞానినే నమః
రామసమ్మతాయ నమః
 అశేషకపిరక్షార్థమానీతౌషధిపర్వతాయ నమః
స్వశక్త్యా లక్ష్మణోద్ధర్త్రే నమః   (100)

లక్ష్మణప్రాణరక్షార్థమానీతౌషధిపర్వతాయ నమః 
తపఃకృశాఙ్గభరతే రామాగమనశంసకాయ నమః
రామస్తుతస్వమహిమ్నే నమః
సదా సన్దృష్టరాఘవాయ నమః
 రామచ్ఛత్రధరాయ దేవాయ నమః
వేదాన్తపరినిష్ఠితాయ నమః మూలరామాయణసుధాసముద్రస్నానతత్పరాయ నమః
బదరీషణ్డమధ్యస్థనారాయణనిషేవకాయ నమః (108)

(శ్రీమద్రామాయణ కిష్కిన్ధాదికాణ్డగత హనుమద్విజయపరా నామావలిః)

No comments:

Post a Comment