అయ్యప్ప ద్వాదశనామ స్తోత్రం
ప్రథమం శాస్తారం నామ ద్వితీయం శబరిగిరీశం
తృతీయం ఘృతాభిషేకప్రియంశ్చ ఛతుర్థం భక్తమానసం
పంచమం వ్యాఘ్రారూఢంచ షష్టం గిరిజాత్మజం
సప్తమం ధర్మనిష్టంచ అష్టమం ధనుర్బాణధరం
నవమం శబరిగిరివాసంశ్చ దశమం శరణుఘోషప్రియం
ఏకాదశం యోగముద్రంచ ద్వాదశం హరిహరాత్మకం ||
ఇతి శ్రీఅయ్యప్ప ద్వాదశనామ స్తోత్రం సంపూర్ణం
No comments:
Post a Comment