Revolution

English is a West Germanic language in the Indo-European language family, with its earliest forms spoken by the inhabitants of early medieval England. Language family: Indo-European > Germanic > West Germanic > North Sea Germanic ... Native speakers: 360–400

ads

రావణకృతం శివతాణ్డవ స్తోత్రమ్ Ravanakrutam Shivatandava Stotram

 రావణకృతం శివతాణ్డవ స్తోత్రమ్

రావణకృతం శివతాణ్డవ స్తోత్రమ్ Ravanakrutam Shivatandava Stotram,Shiva Stotram Telugu pdf,Shiva slokas in telugu pdf,shiva Stotram,shiva stotralu,shiva Stotram telugu,shiva stotra telugu pdf,shiva Stotram in telugu lyrics,shiva Stotram telugu PDF download, Shiva stotram telugu pdf,Shiva stotram in telugu lyrics,శివ స్తోత్రాలు,శివ స్తోత్రములు,శివ స్తోత్రం,శివ స్తోత్రం తెలుగు,శివ స్తోత్రం తెలుగు pdf,శివ స్తోత్రం ఇన్ తెలుగు,శివ స్తోత్రం ఇన్ తెలుగు లిరిక్స్, శివ స్తోత్రం pdf,శివ స్తోత్రం తెలుగులో,శివ పంచాక్షరీ స్తోత్రం pdf,శివ స్తుతి,శివ నామ స్తోత్రం,శివ స్తోత్రం లిరిక్స్,శివ తాండవ స్తోత్రం PDF Download,శివ సహస్రనామ స్తోత్రం pdf


శివాయ నమః || 


రావణకృతం శివతాణ్డవ స్తోత్రమ్ |


జటాటవీ గలజ్జల ప్రవాహపావిత స్థలే 

గలే వలమ్బ్య లమ్బితాం భుజఙ్గ తుఙ్గ మాలికాం |

డమడ్డమడ్డమడ్డమన్నినాదవడ్ డమర్వయం 

చకార చణ్టతాణ్డవం తనోతు న: శివ: శివం ||౧||


జటాకటాహ సమ్భ్రమ భ్రమన్నిలిమ్ప నిర్ఝరీ 

విలోలవీచి వల్లరీ విరాజమానమూర్ద్ధని | 

ధగద్ధగద్ ధగజ్జ్వల లలాట పట్ట పావకే 

కిశోర చన్ద్రశేఖరే రతిః ప్రతిక్షణం మమ ||౨|| 


ధరాధరేన్ద్ర నన్దినీ విలాసబన్ధు బన్ధుర 

స్ఫురత్ దిగన్తసన్తతి ప్రమోదమానమానసే | 

కృపా కటాక్ష ధోరణీ నిరుద్ధ దుర్ధరాపది 

క్వచిత్ చిదంబరే మనో వినోదమేతు వస్తుని ||౩|| 


జటాభుజఙ్గ పిఙ్గల స్ఫురత్ఫణామణిప్రభా 

కదమ్బ కుఙ్కుమ ద్రవప్రలిప్త దిగ్వధూముఖే |

మదాన్ధ సిన్ధుర స్ఫురత్త్వగుత్తరీయ మేదురే 

మనో వినోదమద్భుతం బిభర్తు భూతభర్తరి ||౪||


సహస్ర లోచన ప్రమృత్య శేషలేఖ శేఖర 

ప్రసూన ధూలి ధోరణీ విధుసరాఙ్ఘ్రిపీఠభూః | 

భుజఙ్గరాజమాలయా నిబద్ధజాటజూటకః 

శ్రియై చిరాయ జాయతాం చకోరబన్ధు శేఖరః ||౫|| 


లలాటచత్వర జ్వలద్ ధనఞ్జయస్ఫులిఙ్గభానిపీత 

పఞ్చసాయకం నమన్నిలింపనాయకమ్ 

సుధామయూఖలేఖయా విరాజమానశేఖరం మహాకపాలి సంపదే 

శిరో జటాలమస్తు నః ||౬|| 


కరాల భాల పట్టికా ధగద్ధగద్ధగజ్జ్వల-

ద్ధనఞ్జయాధరీకృత ప్రచణ్డ పఞ్చసాయకే | 

ధరాధరేన్ద్ర నన్దినీ కుచాగ్ర చిత్ర పత్రక 

ప్రకల్పనైక శిల్పిని త్రిలోచనే మతిర్మమ ||౭|| 


నవీనమేఘమణ్డలీ నిరుద్ధ దుర్ధరస్ఫురత్ 

కుహూనిశీథినీతమః ప్రబన్ధ బన్ధుకన్ధరః 

నిలింపనిర్ఝరీ ధర-స్తనోతు కృత్తిసిన్ధురః 

కలానిధానబన్ధురః శ్రియం జగద్ధురన్ధరః ||౮|| 


ప్రఫుల్లనీల పఙ్కజ ప్రపఞ్చ కాలిమచ్ఛటా- 

విడంబి కణ్ఠ కన్ధరా రుచిప్రబద్ధ కన్ధరమ్ | 

స్వరచ్ఛిదం పురచ్ఛిదం భవచ్ఛిదం మఖచ్ఛిదం 

గజచ్ఛిదాన్ధకచ్ఛిదం తమన్తకచ్ఛిదం భజే ||౯|| 


అగర్వ సర్వమఙ్గలా కలాకదంబమఞ్జరీ 

రసప్రవాహ మాధురీ విజౄమ్భణామధువ్రతమ్ | 

స్మరాన్తకం పురాన్తకం భవాన్తకం మఖాన్తకం 

గజాన్తకాన్ధకాన్తకం తమన్తకాన్తకం భజే ||౧౦|| 


జయత్వదభ్రబిభ్రమ భ్రమద్భుజఙ్గమస్ఫురద్ 

ధగద్ధగాద్వినిర్గమత్కరాల భాలహవ్యవాట్ | 

ధిమిద్ధిమిద్ధిమిధ్వనన్మృదఙ్గ తుఙ్గమఙ్గల

ధ్వని క్రమ ప్రవర్తిత ప్రచణ్డ తాణ్డవః శివః ||౧౧|| 


దృషద్విచిత్ర తల్పయోర్భుజఙ్గ మౌక్తికస్రజో-

ర్గరిష్ఠరత్నలోష్ఠయోః సుహృద్విపక్ష పక్షయోః | 

తృణారవిన్దచక్షుషోః ప్రజామహీ మహేన్ద్రయోః 

సమప్రవర్తయన్మనః కదా సదాశివం భజే || ౧౨|| 


కదా నిలింప నిర్ఝరీ నికుఞ్జకోటరే వసన్-

విముక్తదుర్మతిః సదా శిరః స్థమఞ్జలిం వహన్ | 

విముక్తలోలలోచనా లలామభాలలగ్నకః 

శివేతి మన్త్రముఖరన్ కదా సుఖీ భవామ్యహమ్ || ౧౩|| 


ఇమం హి నిత్యమేవ ముక్తముత్తమోత్తమం స్తవం 

పఠన్స్మరన్బ్రువన్నరో విశుద్ధిమేతి సన్తతమ్ | 

హరే గురౌ స భక్తిమాశు యాతి నాన్యథా గతిం 

విమోహనం హి దేహినాం తు శఙ్కరస్య చిన్తనమ్ || ౧౪||


పూజావసానసమయే దశవక్త్రగీతం 

యః శంభుపూజనమిదం పఠతి ప్రదోషే| 

తస్య స్థిరాం రథగజేన్ద్రతురఙ్గయుక్తాం 

లక్ష్మీం సదైవ సుముఖీం ప్రదదాతి శంభుః || ౧౫|| 


ఇతి శ్రీరావణవిరచితం శివతాణ్డవస్తోత్రం సంపూర్ణమ్ || 

No comments:

Post a Comment